అమెరికా ఎన్నికల ఫలితాల్లో ట్రంప్ కి 188 ఎలక్టోరల్ సీట్లు లభించగా...కమలాకి 99 ఎలక్టోరల్ సీట్లు వచ్చాయి. ఇప్పటి వరకు 17 రాష్ట్రాల్లో ట్రంప్ విజయం సాధించగా..కమలా 7 రాష్ట్రాల్లో విజయం అందుకున్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Bhavana
ByBhavana
అమెరికా ఎన్నికల ఫలితాల్లో ట్రంప్ 9 రాష్ట్రాల్లో విజయం సాధించారు. ఇండియానా, కెంటుకీ, వెస్ట్ విర్జినియా, టెన్నీస్, ఓక్లాహోమా, మిస్సిసిపి, అలబామా, సౌత్ కరోలినా, ఫ్లోరిడా రాష్ట్రాల్లో విజయం సాధించారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా పడింది. 6వ తేదీన డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడుతుందని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. తాజా పరిణామాల నేపథ్యంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ బుధవారం రావడం లేదు. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
ByBhavana
ఇండియానా, కెంటూకీ రాష్ట్రాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ గెలిచారు. తొలి ఫలితం డిక్స్‌వాలే నాచ్ వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ ఫలితం టై గా నిలిచింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అమెరికా ఎన్నికలు జోరుగా కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం ప్రారంభమైన ఈ ఎన్నికల్లో ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
ఖాళీ కడుపుతో పసుపు నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది మధుమేహం ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. లైఫ్ స్టైల్
ByBhavana
కాలుష్యాన్ని నివారించడానికి సమర్థవంతమైన మార్గం ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడల్లా మాస్క్ ధరించడం. కరోనా సమయంలో మాస్క్ ఎలాగైతే రక్షించిదో అదే విధంగా ఇప్పుడు కాలుష్యం నుండి కూడా కాపాడుతుంది.లైఫ్ స్టైల్
ByBhavana
తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అఘోరీ ప్రస్తుతం ఏపీలో ప్రత్యక్షమైంది. ఆత్మకూరులో అఘోరీ కారును గుర్తించిన స్థానికులు.. గుమిగూడారు. దీంతో అఘోరీ కారును ఆపకుండ వెళ్లింది. Short News | Latest News In Telugu | కర్నూలు | ఆంధ్రప్రదేశ్
ByBhavana
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు సోమవారం మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. అభ్యర్థులు టెట్ ఫలితాలను https://aptet.apcfss.in/ వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ | జాబ్స్ | Latest News In Telugu | Short News
ByBhavana
ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ మీద ముఖ్యమంత్రి చంద్రబాబు ఫుల్ సీరియస్ అయ్యారు. పార్టీకి ఉపయోగపడని, పార్టీ కోసం పనికిరాని రాజకీయాలు ఎందుకంటూ చంద్రబాబు ప్రశ్నించారు.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు