తాను సింగిల్ గా ఉండాలని అనుకోవడం లేదని బదులిచ్చింది సమంత. దీంతో తమ అభిమాన నటి మళ్లీ పెళ్లి చేసుకోనుంది అంటూ సమంత ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.Short News | Latest News In Telugu | సినిమా

Bhavana
ByBhavana
తెలంగాణకు మరోసారి రెయిన్ అలర్ట్ జారీ అయింది. రాష్ట్రంలో రెండ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. Short News | Latest News In Telugu
ByBhavana
కేంద్రమంత్రి సురేష్ గోపిపై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా నిర్వహించిన ఓ ఉత్సవానికి ఆయన అంబులెన్స్‌లో వచ్చారని వివిధ పార్టీలకు చెందిన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా సంస్థ టాప్ కమాండర్ ఉస్మాన్‌ను శనివారం జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.భద్రతా బలగాలు కుక్క బిస్కెట్లను ఆయుధంగా చేసుకుని.. ఉస్మాన్‌ను పట్టుకున్నాయి. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
మరి కాసేపట్లో మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా టెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. మంత్రి లోకేష్ టెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. అక్టోబరు 3 నుంచి 21 వరకు రెండు విడతలుగా టెట్ నిర్వహించారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
ఆర్మీలో చేరిన ఓ వ్యక్తి.. డయాబెటిస్ కారణాలతో బయటకు వచ్చేశాడు. దివ్యాంగుల కేటగిరీగా పరిగణించి తనకు పెన్షన్ మంజూరు చేయాలని కోరగా కోర్టు అనుకూలంగా తీర్పునిచ్చింది. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
కార్తీక మాసం సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. చిన్న పిల్లలు రూ. 400, పెద్దలు రూ. 650 లతో ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నింటిని చూసేయోచ్చు. అయితే ఈ ఆఫర్ కేవలం కర్నూలులోని భక్తులకు మాత్రమే.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
ఆర్థరైటిస్ పెరిగితే గుండె, ఊపిరితిత్తులు, మెదడు, కళ్లు, చర్మం, వెన్నెముక అన్నీ ప్రమాదంలో పడతాయి. మన దేశంలో 18 కోట్ల మందికి పైగా ప్రజలు ఈ వ్యాధితో సతమతమవుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
పసుపులో జీర్ణ ఎంజైమ్‌లు పుష్కలంగా ఉంటుంది. ఇవి శరీరంలోని జీర్ణ వ్యవస్థను సక్రమంగా నిర్వహించేందుకు సహాయపడతాయి. అలాగే తిన్న ఆహరం ఆగిరిపోయేందుకు పసుపు పాలు ఎంతగానో సహాయపడతాయి.
ByBhavana
కార్తీక మాసంలో శివ కేశవులతో సమానంగా ఉసిరి చెట్టు పూజలందుకుంటుంది. ఉసిరి చెట్టును మహావిష్ణువుగా కొలిచి, ఆ చెట్టు కింద భోజనం చేయడం ఈ నెలలో ఆనవాయితీగా వస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు