సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో విజయవాడకు చెందిన ఓ యువతి వద్ద నుంచి రూ. 1.25 కోట్లు కాజేశారు. నకిలీ ఫోన్లకు మోసపోవద్దని పోలీసులు చెబుతున్నప్పటికీ అమాయకులు మోసపోతూనే ఉన్నారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

Bhavana
ByBhavana
ఇక నుంచి టీజీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, వినతులు సమర్పించడానికి ఓ ఫిర్యాదుల పెట్టెను అందుబాటులో ఉంచనున్నట్లు సమాచారం. Short News | Latest News In Telugu | తెలంగాణ
ByBhavana
సికింద్రాబాద్ నుంచి లక్నోకు స్పెషల్ ట్రైన్ ను ప్రారంభించినట్టు రైల్వే శాఖ ప్రకటించింది. ఏపీలోని ఏఏ స్టేషన్‌లలో ఆగనుందన్న వివరాలను అధికారులు ప్రకటించారు.వివరాలు ఈ కథనంలో.. Short News | Latest News In Telugu | విజయవాడ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
ByBhavana
కడపలో నేడు అన్ని పాఠశాలలకు అధికారులు సెలవు ఇచ్చారు. పెద్ద దర్గా ఉత్సవాల నేపథ్యంలో అధికారులు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవును ఇచ్చినట్లు ప్రకటించారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
మండల మకరలవిళక్కు పూజల కోసం శబరిమల అయ్యప్ప ఆలయం శుక్రవారం తెరుచుకుంది.తొలిరోజే భారీగా అయ్యప్ప భక్తులు పోటెత్తారు.శనివారం తెల్లవారుజాము నుంచి భక్తులకు అయ్యప్ప దర్శనాలు కల్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు.Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
తన తల్లిని అవమానించిన వారిని ఊరికే వదిలిపెట్టాలా? అంటూ మంత్రి లోకేశ్ నిన్న మండలిలో అన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని నిరూపిస్తే రాజకీయాలకు గుడ్ బై చెబుతా అంటూ మాజీ మంత్రి అంబటి సవాల్ విసిరారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
రాష్ట్రంలో అర్హులైన వారికి కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు డిసెంబర్ మొదటి వారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చురకలు అంటించారు. మొన్న చంద్రబాబు క్లాస్ తీసుకోగా, నేడు స్పీకర్ సీరియస్ కావడంతో మంత్రి విషయం వైరల్ అవుతుంది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
నియోజకవర్గాల్లో మౌలిక సౌకర్యాలు ముఖ్యంగా రహదారులు నిర్మాణం, మరమ్మతు పనులపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల అభివృద్ధికి ఒక్కో ఎమ్మెల్యే రూ.50 కోట్ల చొప్పున ఇవ్వనున్నట్లు సమాచారం. Short News | Latest News In Telugu
ByBhavana
వివాదాస్పద ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ పై తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. నిజాం రాజు కూడా ఆయనలా భూములు కట్టబెట్టలేదని సీరియస్ కామెంట్స్ చేసింది. హైదరాబాద్ | Short News
Advertisment
తాజా కథనాలు