రాజ్యాంగం నుంచి సెక్యులరిజం, సోషలిజం అనే పదాలను తొలగించాలని బంగ్లాదేశ్ అటార్నీ జనరల్.. ఓ రిట్ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టులో ప్రతిపాదించడం సంచలనంగా మారింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Bhavana
ByBhavana
ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా పై యూరోపియన్ యూనియన్ నియంత్రణాధికార సంస్థ ఊహించని షాకిచ్చింది. దాదాపు 800 మిలియన్ యూరోల అపరాధ రుసుమును విధించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషన
ByBhavana
అల్పపీడనం బలహీనపడినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ 15, 16 తేదీలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. Short News | Latest News In Telugu | పశ్చిమ గోదావరి
ByBhavana
తనను ప్రేమించడం లేదని పగ పెంచుకున్న యువకుడు ఏకంగా జమ్మూ నుంచి వైజాగ్ వచ్చి యువతి మీద దాడి చేసి పారిపోయాడు. తీవ్ర గాయాలపాలైన యువతి ప్రాణపాయ స్థితిలో చికిత్స తీసుకుంటుంది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
మూసివేసిన బంగారు గనిలోకి అక్రమంగా వెళ్లిన 4 వేల మంది చిన్నారులు లోపల చిక్కుకుపోయారు. అయితే వారి పట్ల ప్రభుత్వం కఠినంగా ఉంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
రాత్రి పడుకునే ముందు పసుపు పాలు తాగితే, నిద్ర చాలా వరకు మెరుగుపడుతుంది. ఇది కాకుండా, పసుపు పాలు మానసిక స్థితిని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. లైఫ్ స్టైల్
ByBhavana
డొనాల్డ్ ట్రంప్‌కు డెమోక్రాట్లు షాకిస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న డెమోక్రటిక్ పార్టీ.. ఫెడరల్ జడ్జిల నియామకాలను చేపడుతోంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
గోకవరం రంపయర్రంపాలెంలో శ్రీ వెంకటరామ రైస్ మిల్ లో నకిలీ టీ పొడి తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్
ByBhavana
నటి శ్రీరెడ్డి ఓ బహిరంగ లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తనను క్షమించి వదిలేయాలని, ఇంకెప్పుడూ తప్పు చేయానంటూ మంత్రి లోకేష్‌కు విజ్ఞప్తి చేశారు. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
ByBhavana
మొదటి విడతలో స్థలం ఉన్నవారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి వెల్లడించారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు