బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బుధవారం నాటికి తీవ్ర తుపానుగా మారుతుందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. ఉత్తర -వాయవ్య దిశగా కదులుతూ తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు పయనిస్తుందని తెలిపారు.Short News | Latest News In Telugu | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్

Bhavana
ByBhavana
పాలు- పాలు, పాల ఉత్పత్తులు కూడా విటమిన్ డికి మంచి మూలం. ముఖ్యంగా ఆవు పాలు తాగడం వల్ల శరీరానికి విటమిన్ డి అందుతుంది. విటమిన్ డితో పాటు కాల్షియం, ఇతర పోషకాలు కూడా పాలలో ఉంటాయి. అందువల్ల, రోజుకు 1-2 గ్లాసుల పాలు త్రాగాలి.లైఫ్ స్టైల్
ByBhavana
ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ ఉద్యోగులకు ఓ శుభవార్త చెప్పింది. అర్హులైన ఉద్యోగులకు సగటున 85 శాతం పనితీరు ఆధారిత బోనస్ చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
మహారాణా ప్రతాప్ సింగ్ వంశంలో ఇప్పుడు దాయాదుల పోరు తారాస్థాయికి చేరింది. మేవార్ 77వ మహారాజుగా పట్టాభిషిక్తుడైన విశ్వరాజ్ సింగ్, ఆయన అనుచరులను ఉదయ్‌పుర్ కోటలోకి అడుగుపెట్టకుండా దాయాదులు అడ్డుకున్నారు.Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
ఆధునిక ఫైటర్ జెట్ ల కంటే డ్రోన్ ల వల్లే ఎక్కువ మేలు జరుగుతుందని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అన్నారు.భవిష్యత్తు యుద్దాలు డ్రోన్‌లతోనే జరుగుతాయని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
తమిళనాడుకు చెందిన వేణులింగం అనే యువకుడు ఈ నెల 23న మధ్యాహ్నం తిరుమల శ్రీవారి ఆలయం హుండీ నుంచి డబ్బులు దొంగతనం చేశాడు.ఆ తర్వాత సీసీ ఫుటేజ్ ద్వారా నిందితుడ్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
ByBhavana
కేరళలో ఓ లారీ అదుపుతప్పి ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లడంతో ఇద్దరు చిన్నారులతో పాటు ఐదుగురు మృతి చెందారు.ఈ ఘోర విషాదం కేరళలోని త్రిసూర్ జిల్లాలో నట్టకి వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగినట్లు పోలీసులు తెలిపారు.Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ లో కల్తీ నెయ్యి విషయమై సిట్ బృందం దర్యాప్తు ముమ్మరం చేసింది.నెయ్యి ఒప్పందాన్నిపొందిన సంస్థనే టీటీడీకి సరఫరా చేసిందా లేక ఇతర కంపెనీల నుంచి తెచ్చిందా అనేది చూస్తుంది. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
ByBhavana
వాతావరణశాఖ ఏపీ రైతులకు చేదు వార్త చెప్పింది . బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర రూపం దాల్చింది. వాయువ్య దిశగా 18 కిలోమీటర్ల వేగంతో కదులుతూ తమిళనాడు–శ్రీలంకలోని ట్రికోమలి వైపు వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు వెళ్తున్న యాత్రికుల కోసం 62 ప్రత్యేక రైలు సర్వీసులు ఏర్పాటు చేశారు. డిసెంబర్ ఒకటి నుంచి ఈ రైళ్లు..వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 వరకూ ఈ రైళ్లను నడపనున్నారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | వైజాగ్
Advertisment
తాజా కథనాలు