వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం కల్పిస్తున్నామన్నారు. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్

Bhavana
ByBhavana
నాన్ వెజ్ లో విటమిన్ బీ 12 పుష్కలంగా లభిస్తుంది. చికెన్, మాంసం, చేపల నుండి విటమిన్ బి ని బాగా పొందవచ్చు. గుడ్లలో మంచి మొత్తంలో విటమిన్ బి12 లభిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
20 సంవత్సరాలుగా పని చేస్తున్న కంపెనీ ఓ గంట నిద్రపోయినందుకు విధుల నుంచి ఓ ఉద్యోగిని తొలగించింది. అయితే అది పెద్ద నేరం కాదని ఆ ఉద్యోగి కోర్టును ఆశ్రయించాడు. దీంతో కోర్టు అతనికి మద్దతుగా నిలవడంతో పాటు అతనికి 40 లక్షల పరిహారాన్ని ఇప్పించింది. ఇంటర్నేషనల్
ByBhavana
వరిలో 33 రకాల సన్నాలకు బోనస్ గా రూ. 500 లు ప్రకటించిన నేపథ్యంలో అక్రమాలను నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఐరిస్ విధానాన్ని అమలు చేయనుంది. Short News | Latest News In Telugu
ByBhavana
ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ రోడ్ గేట్లను ఇక నుంచి ప్రతిరోజూ రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచనున్నట్లు అధికారులు ప్రకటించారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
ByBhavana
తెలంగాణ బాయిలర్ కోళ్లలో యాంటీ బయోటిక్స్ ను తట్టుకునే ప్రమాదకరమైన బ్యాక్టీరియా వృద్ది చెందుతున్నట్లు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషియన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. Short News | Latest News In Telugu
ByBhavana
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి వాయుగుండంగా రూపాంతరం చెందుతుంది.దీంతో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ పేర్కొంది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
పుష్ప 2 చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహించినప్పటికీ, నేపథ్య సంగీతం కోసం ఇతర సంగీత దర్శకులను తీసుకురావడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. Short News | Latest News In Telugu | సినిమా
ByBhavana
ఒడిశాలోని నవరంగ్ పూర్ జిల్లాలో జొరిగావ్ సమితికి చెందిన వాసుదేవ్ కలార్ అనే వ్యక్తి ఓ వివాహితను అపహరించి అత్యాచారం చేశాడు. అంతేకాకుండా ఆమెను 14 రోజులు బంధీగా ఉంచి ఆమెను విక్రయించాలని చూశాడు. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
శబరిమల అయ్యప్ప దర్శనానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం నుంచి భక్తుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది.దీంతో భారీగా క్యూలైన్‌లు ఏర్పడ్డాయి. Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు