author image

Bhavana

AP: రైలు ప్రయాణికులకు గమనిక.. ఈ రైళ్లు రూట్ మార్చుకున్నాయి!
ByBhavana

గుంతకల్లు డివిజిన్ పరిధిలో డబ్లింగ్ పనుల కారణంగా పలు రైళ్లను దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. పూరి-యశ్వంతపూర్‌ గరీబ్‌ రథ్‌ వీక్లీ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను దారి మళ్లించారు.short News | Latest News In Telugu | అనంతపురం | ఆంధ్రప్రదేశ్

US: బైడెన్ సంచలన నిర్ణయం..కొడుకుకి క్షమాభిక్ష
ByBhavana

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కుమారుడు హంటర్‌ కు భారీ ఊరట లభించింది.అక్రమ ఆయుధ కొనుగోలుతో పాటు,మరో రెండు క్రిమినల్‌ కేసుల్లో నిందితునిగా ఉన్న హంటర్‌ కు క్షమాభిక్ష ప్రసాదిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Mulugu: ఎన్‌కౌంటర్ జరిగిన రాత్రే..వాజేడు ఎస్సై ఆత్మహత్య!
ByBhavana

ములుగు జిల్లా వాజేడు ఎస్సై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.తన సర్వీస్‌ రివాల్వర్‌ తో కాల్చుకుని ఎస్సై రుద్రారపు హరీష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. Short News | Latest News In Telugu | ఆదిలాబాద్ | తెలంగాణ

Telangana: తెలంగాణపై ఫెంగల్ ఎఫెక్ట్‌.. ఈ జిల్లాల్లో వానలు!
ByBhavana

తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రంలోని ములుగు, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. Short News | Latest News In Telugu | ఖమ్మం

AP: ఒక్క మెసేజ్‌ చేయాలనిపించలేదా..తమ్ముడు అంటూ లోకేష్‌ ఎమోషనల్ ట్వీట్‌
ByBhavana

టీడీపీ కార్యకర్త, తన వీరాభిమాని శ్రీను మరణంపై మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.ఏదైనా సమస్య ఉంటే తనకు చెప్పాల్సిందన్నారు. ఇలా ప్రాణాలు తీసుకోవడం చాలా బాధగా ఉందన్నారు. Short News | Latest News In Telugu | గుంటూరు | ఆంధ్రప్రదేశ్

UP:కాశీ ఆలయంలో కేక్ కట్‌ చేసిన మోడల్‌..ఆగ్రహం వ్యక్తం చేస్తున్నభక్తులు
ByBhavana

కాశీ ఆలయంలో మమతా రాయ్ అనే మోడల్‌ తన పుట్టిన సందర్భంగా స్వామివారిని దర్శించుకుంది. ఆ తరువాత ఆమె స్వామి విగ్రహం ఎదుట కేక్‌ కట్‌ చేసింది.దీంతో ఆమె చేసిన పనికి భక్తులు ఆమె పై మండిపడుతున్నారు.Short News | Latest News In Telugu | నేషనల్

Ap News: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు..ఇక నుంచి ఆ విషయంలో జాగ్రత్త!
ByBhavana

సచివాలయ సిబ్బంది హాజరులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్పులు చేసింది. అటెండెన్స్ మొబైల్ యాప్‌లో ఇక నుంచి రెండు సార్లు హాజరు తీసుకోనున్నారు. Short News | Latest News In Telugu

AP Rains: ఏపీలో భారీ వర్షాల ఎఫెక్ట్.. నేడు స్కూళ్లకు సెలవు
ByBhavana

తుపాన్‌ ప్రభావంతో ఏపీలో నేడు కూడా ఇంకా వర్షాలు పడుతున్నాయి.ఈ నేపథ్యంలో చిత్తూరులో సోమవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా సోమవారం సెలవు ఇస్తున్నట్లు ప్రకటించారు. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్

ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగండి...అదిరిపోయే ప్రయోజనాలను పొందండి!
ByBhavana

కడుపు, ప్రేగు, కాలేయానికి సంబంధించిన సమస్యలను నివారించడానికి, ఉదయం ఖాళీ కడుపుతో నల్ల ఉప్పు, ఇంగువ, ఆకుకూరల నీటిని త్రాగాలి. ఇది కడుపుని శుభ్రపరుస్తుంది. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.లైఫ్ స్టైల్

Health: చలికాలంలో వేరుశెనగ ఎందుకు తినాలో తెలుసా!
ByBhavana

ప్రతిరోజూ వేరుశెనగ తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ఇది ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వును కలిగి ఉంటుంది, ఇది విటమిన్ బికి మంచి మూలం.లైఫ్ స్టైల్

Advertisment
తాజా కథనాలు