author image

Bhavana

Chennai: 30 సంవత్సరాలలో ఎన్నడూ లేనంత భారీ వర్షాలు!
ByBhavana

తమిళనాడులో బీభత్సం సృష్టించిన ఫెంగల్ తుపాను చెన్నైలో ముగ్గురిని బలి తీసుకుంది.తమిళనాడు, పుదుచ్చేరిలలో గత మూడు దశాబ్దాల్లోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. Short News | నేషనల్

AP: రేపటి నుంచే కొత్త రేషన్ కార్డుల పంపిణీ.. ఎలా అప్లై చేసుకోవాలంటే!
ByBhavana

ఏపీ ప్రభుత్వం డిసెంబర్ 2 నుంచి 28 వరకూ.. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించనుంది. ఈ దరఖాస్తులను పరిశీలించి..అర్హులైన వారికి సంక్రాంతి లోపు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని భావిస్తుంది.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

ACB Raids: నిఖేశ్‌ కు 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌!
ByBhavana

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా నీటిపారుదల శాఖ ఏఈఈ నిఖేశ్‌ కుమార్‌ నివాసంలో ఏసీబీ సోదాలు ముగిసాయి. అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకుని న్యాయమూర్తి నివాసం లో హాజరుపర్చారు. జడ్జి 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించారు. ఆదిలాబాద్ | తెలంగాణ

Crime: ఆస్తి కోసం భర్తను 30 ముక్కలుగా నరికిన భార్య..!
ByBhavana

ఆస్ట్రేలియాకు చెందిన నుఫాల్ అనే మహిళ తన భర్త మమ్‌దౌహ్ ఇమాద్ ను ఆస్తి కోసం హత్య చేసింది.అంతటితో ఆగకుండా అతని శరీరాన్ని 30 ముక్కలుగా నరికి ప్లాస్టిక్‌ సంచుల్లో పెట్టి వివిధ ప్రాంతాల్లో విసిరేసింది.ఇంటర్నేషనల్ | క్రైం

Big Breaking: భారీ ఎన్‌కౌంటర్..ఏడుగురు మావోయిస్టులు మృతి!
ByBhavana

ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం చల్పాక అటవీ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్‌ జరిగింది. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. Short News | Latest News In Telugu | ఆదిలాబాద్ | తెలంగాణ

US: బ్రిక్స్‌ దేశాలపై 100 పర్సెంట్‌ ట్యాక్స్‌ విధిస్తా..ట్రంప్‌!
ByBhavana

బ్రిక్స్‌ దేశాలు ఉమ్మడి కరెన్సీని రూపొందిస్తే ...వాటి పై 100 శాతం ట్యాక్స్‌ విధిస్తామని ట్రంప్‌ హెచ్చరించారు. ఉమ్మడి కరెన్సీ పై దృష్టి పెట్టాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అన్న విషయం తెలిసిందే. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Fengal Cyclone: తీరం దాటేసిన 'ఫెంగల్'.. ఆ జిల్లాల ప్రజలు జాగ్రత్త!
ByBhavana

బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను పుదుచ్చేరి సమీపంలో తీరం దాటింది. పెంగల్‌ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్

MP:  రూ. 295 కోసం ఏడేళ్ల పోరాటం..చివరికి ఏమైందంటే!
ByBhavana

మధ్యప్రదేశ్ లో ఓ వ్యక్తి తన బ్యాంకు ఖాతా నుంచి అనవసరంగా రూ. 295 కట్ చేసినందుకు బ్యాంకు పై ఏడేళ్లు న్యాయపోరాటం చేసి విజయాన్ని అందుకున్నాడు. నేషనల్ | Short News | Latest News In Telugu

Fengal Cyclone : తీరాన్ని తాకిన తుపాను..జిల్లాలకు అధికారుల హెచ్చరికలు
ByBhavana

బంగాళాఖాతంలో ఫెంగల్ తుపాను తీరాన్ని తాకింది. పుదుచ్చేరి సమీపంలో తుపాను తీరాన్ని తాకినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్

Uric Acid:  వీటిని తీసుకుంటే యూరిక్‌యాసిడ్‌ ని నియంత్రిస్తుంది!
ByBhavana

ఉల్లిపాయలో ఉండే క్వెర్సెటిన్ అనే ఫ్లేవనాయిడ్ మంటను నివారిస్తుంది.  ప్యూరిన్‌ల జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. కాబట్టి యూరిక్ యాసిడ్ రోగులు దీనిని తీసుకోవచ్చు. లైఫ్ స్టైల్

Advertisment
తాజా కథనాలు