author image

Bhavana

ఈ రోజు ఈ రాశివారికి రుణ సమస్యలు తీరిపోతాయి..మీదేనేమో చూసుకోండి మరి!
ByBhavana

మంగళవారం త్రిపుష్కర యోగం, ధ్రువ యోగం వంటి శుభ యోగాలు ఉన్నాయి. దీని కారణంగా మేషం సహా ఈ 5 రాశులకు మూడింతల ప్రయోజనం చేకూరనుంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందామా? Latest News In Telugu | లైఫ్ స్టైల్

Maharashtra: కేరళ మినీ పాకిస్థాన్.. అందుకే రాహుల్, ప్రియాంక గెలుపు: బీజేపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
ByBhavana

మహారాష్ట్ర మంత్రి రాణే నోరు పారేసుకున్నారు.కేరళ రాష్ట్రాన్ని పాకిస్తాన్‌ తో పోల్చడమే కాకుండా అక్కడి ప్రజలను ఉగ్రవాదులతో పోల్చారు. అందుకే రాహుల్‌, ప్రియాంక్‌ ఇద్దరు గెలిచారని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. Short News | Latest News In Telugu | నేషనల్

Tirumala: తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్తున్నారా..అయితే ఈ కబురు మీకోసమే!
ByBhavana

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు జనవరి 10 నుంచి జనవరి 19 వరకు ఉంటాయి. పది రోజుల పాటూ భక్తుల్ని దర్శనాలకు అనుమతిస్తారు.అయితే వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి టీటీడీ కీలక సూచనలు చేసింది.Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్

Ap: ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచిన ప్రభుత్వం..కానీ అక్కడ మాత్రం!
ByBhavana

ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతాయని ప్రభుత్వం తెలిపింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెంచనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ | Latest News In Telugu | Short News

జనవరి 1 నుంచి ఈ 3 రకాల బ్యాంక్‌ అకౌంట్లు మూతపడనున్నాయి..వీటిలో మీ అకౌంట్‌ ఉందా చూసుకోండి మరి!
ByBhavana

లక్షలాది బ్యాంక్ ఖాతాలను ప్రభావితం చేసే కీలకమైన మార్పులను ఆర్​బీఐ అమల్లోకి తీసుకురాబోతుంది.మూడు రకాల బ్యాంకు ఖాతాలను బుధవారం నుంచి క్లోజ్‌ చేయనుంది.మరి ఇందులో మీ అకౌంట్‌ కూడా ఉందేమో చూసుకోండి. Short News | Latest News In Telugu | బిజినెస్

Hyderabad: నగరవాసులకు అదిరిపోయే వార్త..కొత్త సంవత్సరంలో బొనాంజా ఆఫర్‌..క్యాబ్స్‌, బైక్‌ రైడ్స్ ఫ్రీ!
ByBhavana

నూతన సంవత్సర వేడుకలకు నగర వాసులు రెడీ అవుతున్నారు.ఈరోజు రాత్రి క్యాబ్స్, బైక్ రైడ్స్ ఫ్రీగా అందించనున్నట్టు టీజీ ఫోర్ వీలర్స్ అసోసియేషన్, మెట్రో ప్రకటించాయి.Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ

Hyderabad Police: అల్లు అర్జున్ బెయిల్‌ పిటిషన్‌ పై ముగిసిన వాదనలు..!
ByBhavana

సంధ్య థియేటర్ తొక్కిసలాట, మహిళ మృతి కేసులో సినీనటుడు అల్లు అర్జున్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ ని నాంపల్లి కోర్టు లో విచారణ జరిగింది.ఇరు పక్షాల వాదనలను విన్న కోర్టు..తీర్పును జనవరి 3కి వాయిదా వేసింది. Short News | Latest News In Telugu | సినిమా

Ap: ఏపీ ప్రజలకు అదిరిపోయే వార్త.. కుంభమేళాకు ప్రత్యేక రైలు.. ఈ రూట్‌లోనే...!
ByBhavana

కుంభమేళాకు ఏపీ నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. విశాఖపట్నం, తిరుపతి నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు తెలియజేశారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి.Short News | Latest News In Telugu | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్

Ethiopia: నదిలో పడిన ట్రక్కు..71 మంది మృతి!
ByBhavana

ఇథియోపియాలో ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రక్కు ఒకటి నదిలో పడిపోవడంతో సుమారు 71 మంది మృతి చెందారు. మృతదేహల కోసం నదిలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | క్రైం

Elan Musk: సుచిర్ బాలాజీది ఆత్మహత్యలా అనిపించడం లేదు: మస్క్‌!
ByBhavana

ఓపెన్‌ ఏఐ సమాజానికి హాని కలిగిస్తోందని విమర్శలు చేసిన ప్రజా వేగు సుచిర్‌ బాలాజీ చనిపోయిన విషయం తెలిసిందే.అతని మృతి పై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న సమయంలో ప్రపంచ కుబేరుడు మస్క్‌ తాజాగా స్పందించారు.ఇంటర్నేషనల్ | Short News

Advertisment
తాజా కథనాలు