author image

Bhavana

Chiru-Nag: అనిల్‌ రావిపూడి నుంచి అదిరిపోయే కాంబో..ఎవరితోనో తెలుసా!
ByBhavana

చిరంజీవి క‌థానాయ‌కుడిగా అనిల్ రావిపూడి కాంబోలో ఓ మూవీకి సన్నాహాలు జరుగుతున్నాయనే టాక్‌ ఎప్పటి నుంచో వినిపిస్తుంది. ఈ క‌థ‌ని కేవ‌లం చిరంజీవితో కాకుండా కింగ్ నాగార్జున‌తో క‌లిపి చేయాల‌ని ప్లాన్. Short News | Latest News In Telugu | సినిమా

AP: నా పేరుతో దందాలు చేస్తే ఊరుకోను..ఏపీ హోంమంత్రి గట్టి వార్నింగ్‌!
ByBhavana

ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. తన పేరుతో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠినంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కొందరు తనతో ఫోటోలు దిగి దందాలు చేస్తున్నట్లు తనకు తెలిసిందన్నారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

RaasiPhal: ఈ 6 రాశుల వారికి డబ్బులే..డబ్బులు...మరి మీ రాశి ఇందులో ఉందో లేదో తెలుసుకోండి!
ByBhavana

నేడు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎవరికి అదృష్టం కలిసొస్తుంది? ఎవరికి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి? ఎవరిపై శని ప్రభావం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

UP: భోజనాలు లేటయ్యాయని..పెళ్లి క్యాన్సిల్‌ చేసుకున్న పెళ్లికొడుకు!
ByBhavana

పెళ్లిలో భోజనాలు వడ్డించడంలో ఆలస్యమైందన్న కారణంతో పెళ్లిని క్యాన్సిల్‌ చేసుకున్నాడు ఓ యువకుడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని చందౌలిలో జరిగింది. పెళ్లికూతుర్ని వదిలేసిన తరువాత వరుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. Short News | Latest News In Telugu | నేషనల్

Telangana: నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశం..!
ByBhavana

సోమవారం తెలంగాణ అసెంబ్లీ మూడో సమావేశం జరగనుంది. సంతాప దినాల సందర్భంగా అసెంబ్లీ వేదికగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించేందుకు ప్రత్యేక సమావేశం నిర్వహిస్తోంది. Short News | Latest News In Telugu

Russia: ఆ విమానాన్ని కూల్చింది రష్యానే ..కానీ!
ByBhavana

అజర్‌బైజాన్‌ ఎయిర్‌ లైన్స్‌కు చెందిన ఓ విమానం కజఖ్‌స్థాన్‌ లో కూలిపోవడంతో 38 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. రష్యా భూభాగం నుంచి జరిగిన కాల్పుల వల్లే ఆ విమానం ప్రమాదానికి గురైంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Ap: జనసేనలోకి తమ్మినేని సీతారాం..క్లారిటీ ఇచ్చేసారుగా..!
ByBhavana

తమ్మినేని సీతారాం జనసేన పార్టీలోకి చేరుతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ప్రచారానికి తమ్మినేని సీతారాం పుల్ స్టాప్ పెట్టారు.Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

Nutmeg Benefits: నెల రోజుల పాటు రోజూ జాజికాయ నీటిని తాగితే..ఏమౌతుందో తెలుసా!
ByBhavana

పొటాషియం అధికంగా ఉండే జాజికాయ నీటిని క్రమం తప్పకుండా తాగడం ద్వారా రక్తపోటును నియంత్రించవచ్చు. నోటి దుర్వాసన సమస్య నుంచి బయటపడాలంటే జాజికాయ నీటిని తాగడం ప్రారంభించండి. లైఫ్ స్టైల్

Constipation: చలికాలంలో మలబద్ధకంతో బాధపడుతున్నారా..అయితే ఈ చిట్కాలు పాటించండి!
ByBhavana

రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటితో త్రిఫల చూర్ణం తీసుకోండి. ఇలా ఆరు నెలల పాటు చేస్తే దీర్ఘకాలిక మలబద్ధకం సమస్య కూడా నయమవుతుంది. లైఫ్ స్టైల్

DGP Jitendar: తెలంగాణలో పోలీసుల వరుస ఆత్మహత్యలు.. డీజీపీ సంచలన వ్యాఖ్యలు
ByBhavana

2024కు సంబంధించి క్రైం రేటు వివరాల వార్షిక నివేదికను తెలంగాణ డీజీపీ జితేందర్ వెల్లడించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఎన్ని కేసులు నమోదయ్యాయి.. ఏఏ కేసుల్లో ఎంత మందిని అరెస్టు చేశారన్న వివరాలను డీజీపీ వివరించారు. Short News | Latest News In Telugu

Advertisment
తాజా కథనాలు