కొత్త సంవత్సరం పూట సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. చివ్వెంల మండలం లక్ష్మీతండాలో ధరావత్ శేషు (39) ను కొత్త సంవత్సర వేడుకలకు పిలిచిన ప్రత్యర్థులు గొంతు కోసి హత్య చేశారు. Short News | Latest News In Telugu | నల్గొండ | తెలంగాణ

Bhavana
ByBhavana
మణిపూర్‌లో ఈ ఏడాది జరగిన అల్లర్లు, హింసాకాండ గురించి అందరికీ తెలిసిందే. అయితే దీనిపై తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించారు. ప్రజలు అంతా గతాన్ని మర్చిపోయి తనను క్షమించాలని కోరారు. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
తెలంగాణ వెదర్‌పై హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయన్నారు. రాబోయే ఐదు రోజులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. Short News | Latest News In Telugu
ByBhavana
ఏపీలో సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పిచింది. ఐదుగురు ఐఏఎస్ అధికారులకు ప్రమోషన్స్ కల్పించింది. ఆంధ్రప్రదేశ్ | Latest News In Telugu | Short News
ByBhavana
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మద్యం రిటైల్ షాపులకు ఇచ్చే మార్జిన్‌ను పెంచే నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. మద్యం షాపులకు 10.5 శాతం మార్జిన్ ఇస్తుండగా..తాజాగా 14 శాతం మార్జిన్ ఇవ్వాలనుకుంటున్నారు.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
ఎక్స్ ఓనర్, ప్రపంచ బిలినియర్ మస్క్ తన పేరును కెకియస్ మాక్సిమస్‌గా మార్చుకున్నారు. అందుకు కారణం మాత్రం ఇంకా చెప్పలేదు.కానీ క్రిప్టో కరెన్సీలో బాగా ప్రాచుర్యం పొందిన పేరుగా ఇది తెలుస్తుంది. Short News | Latest News In Telugu | బిజినెస్ | ఇంటర్నేషనల్
ByBhavana
వైసీపీ కీలక నేత,మాజీ మంత్రి కొడాలి నానికి ఏపీ పోలీసుల నుంచి పెద్ద షాక్ తగిలింది.నాని ప్రధాన అనుచరుడు కాళి ని పోలీసులు అస్సాంలో అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
ByBhavana
మరో పెద్ద విమాన ప్రమాదం త్రుటిలో తప్పింది. లాస్ ఏంజిల్స్ ఎయిర్ పోర్టులో ఈ ఘటన జరిగింది. ఓ విమానం రన్‌వేపై ఉండగానే మరో విమానం టేకాఫ్ అయ్యింది. వెంటనే విమానాశ్రయ సిబ్బంది అలర్ట్ అయ్యి ప్రమాదాన్ని తప్పించారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
ఆంధ్రప్రదేశ్‌లో నూతన సంవత్సరం సందర్భంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళ, బుధవారాల్లో అర్ధరాత్రి ఒంటి గంట వరకూ మద్యం విక్రయించుకునేందుకు ఎక్సైజ్ శాఖ అనుమతిచ్చింది. Short News | Latest News In Telugu
ByBhavana
భారత స్టాక్ మార్కెట్ 2024 సంవత్సరాంతపు ట్రేడింగ్ సెషన్‌లో తీవ్ర పతనం దిశగా దూసుకెళ్తున్నాయి. ప్రధానంగా సెన్సెక్స్ 508 పాయింట్లు క్షీణించగా, నిఫ్టీ 114 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది.Short News | Latest News In Telugu | బిజినెస్
Advertisment
తాజా కథనాలు