author image

Bhavana

BIG BREAKING: హోంమంత్రి పీఏపై అవినీతి ఆరోపణలు.. సర్కార్ సంచలన నిర్ణయం!
ByBhavana

ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితకు ఊహించని షాక్‌ తగిలింది. అనిత పీఏపై వేటు పడింది. అక్రమ వసూళ్లు,సెటిల్మెంట్లు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత పీఏ జగదీష్ ను అధికారులు తొలగించారు.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

Tg: నిజామాబాద్ టెన్త్ స్టూడెంట్స్‌ మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్!
ByBhavana

నిజామాబాద్ జిల్లా నవీపేటలో స్కూల్ నుంచి అదృశ్యమైన బాలికల ఆచూకీ లభ్యమైంది.పోలీసులు పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. స్కూలుకు డుమ్మా కొట్టి ఫ్రీ బస్సు ఎక్కి చక్కర్లు కొట్టినట్లు పోలీసులు గుర్తించారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

Tamilanadu: ఉద్యోగులకు సంక్రాంతి బోనస్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
ByBhavana

సంక్రాంతి పండగ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త చెప్పింది.ఉద్యోగులు, పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు, మాజీ విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లకు పొంగల్ బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.Short News | Latest News In Telugu | నేషనల్

Horoscope Today: నేడు ఈ రాశి వారికి ఊహించని సమస్యలు
ByBhavana

కన్య రాశివారు ఈరోజు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. వృశ్చిక రాశివారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇతర రాశుల వారికి ఈ రోజు ఎలా ఉంటుందో ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Telangana: విపరీతంగా పెరుగుతున్న చలి తీవ్రత..ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
ByBhavana

తెలంగాణలో చలి తీవ్రత పెరిగిపోయింది. సంగారెడ్డి, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, వికారాబాద్‌ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయాయి. కుమురంభీం జిల్లా సిర్పూర్‌, గిన్నెదారిలో 6.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు.Short News | Latest News In Telugu

Ap: తల్లికి వందనం పథకం ముహూర్తం కుదిరింది..మంత్రి కీలక వ్యాఖ్యలు!
ByBhavana

సూపర్ సిక్స్ హామీల అమలుపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. తల్లికి వందనం పథకాన్ని త్వరలోనే అమలు చేయాలని భావిస్తోంది. 2025 జూన్‌ విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకం అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.ఆంధ్రప్రదేశ్ | Latest News In Telugu | Short News

TTD: ఏడాదికి లక్ష బ్రేక్‌ దర్శనాలు..అంతా బాబాయి చలవే!
ByBhavana

వైవీ సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్‌ సమయంలో ప్రసాదాల్లో అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు.బియ్యం, బెల్లం, పంచదార, నెయ్యి, సేకరణలో అక్రమాలు గుర్తించారు . Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్

South Korea: దక్షిణ కొరియా అధ్యక్షుడి అరెస్ట్‌ కు రంగం సిద్ధం!
ByBhavana

సస్పెండ్ అయిన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ దేశంలో మార్షల్ లా విధించినప్పటి నుండి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆయనని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దమైంది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Madhya Pradesh: పెళ్లి చేసుకోకపోయినా.. దానికి ఒకే అంటున్న హైకోర్టు!
ByBhavana

మధ్యప్రదేశ్‌ హైకోర్టు సహజీవనానికి సంబంధించిన పిటిషన్‌పై కీలక తీర్పు వెలువరించింది.పెళ్లి చేసుకోకుండా కలిసి జీవించేందుకు కోర్టు అనుమతిని ఇచ్చింది. Short News | Latest News In Telugu | నేషనల్

Prakasam: ఏపీలో కొత్త రైల్వే స్టేషన్ రెడీ..తొలిసారి ప్యాసింజర్‌ రైలు!
ByBhavana

ఏపీలో కొత్త రైలు మార్గం ఏర్పడింది. దర్శి, పొదిలి, కనిగిరి ప్రాంతాల్లో రైల్వే లైన్ కోసం ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.ఆ రూట్లో కొత్త రైలు ట్రయల్ రన్ ని అధికారులు పూర్తిచేశారు. Short News | Latest News In Telugu | ఒంగోలు | ఆంధ్రప్రదేశ్

Advertisment
తాజా కథనాలు