చలితీవ్రతతో ఉత్తర భారతం గజగజలాడుతోంది.బిహార్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి.దీంతో పలు విమానాలు, రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. Short News | Latest News In Telugu | నేషనల్

Bhavana
ByBhavana
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఈనెల నాలుగో తేదీ నుంచి మధ్యాహ్న భోజనం అందించనున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విజయవాడలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ రోజు కర్కాటక రాశి వారికి ఆకస్మిక ధన లాభం ఉంటుందని పండితులు చెబుతున్నారు కన్య రాశి వారికి కలహా సూచన ఉన్నట్లు వివరిస్తున్నారు.ఇంకా వివరాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
సంక్రాంతి పండుగకు ఇప్పటికే 112 రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన సంగతి తెలిసిందే. రద్దీని దృష్టిలో పెట్టుకుని మరో 60 అదనపు రైళ్లను కూడా నడపనున్నట్లు సీపీఆర్వో శ్రీధర్ చెప్పారు. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
ByBhavana
బస్సు టికెట్ ఛార్జీలను 15 శాతం పెంచుతూ కర్నాటక రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.దీంతో పక్క రాష్ట్రాలైన ఏపీ ,తెలంగాణల్లో కూడా ఛార్జీలు పెంచుతారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
ఏపీలో మైట్రో రైలు ఏర్పాటుకు సంబంధించి..కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. విశాఖ, విజయవాడ నగరాల్లో నిర్మించనున్న మెట్రో రైలు ప్రాజెక్టులకు సంబంధించి సమావేశం నిర్వహించారు.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
దేశ ద్రోహం నేరారోపణతో బంగ్లాలో అరెస్ట్ అయి జైల్లో ఉన్న హిందూ సాధువు చిన్మయ్ కృష్ణదాస్ ఊరట లభించలేదు. ఆయన బెయిల్ పిటిషన్ ను చటోగ్రామ్ లోని కోర్టు తిరస్కరించింది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
శబరిమల అయ్యప్ప ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది.వర్చువల్ క్యూ, స్పాట్ బుకింగ్ టిక్కెట్లు తీసుకున్న స్వాములతో పంబ నుంచి దర్శనం కోసం వేచి ఉండే పరిస్థితి ఏర్పడింది.దీంతో పాస్‌లను ఆపేశారు. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
బాపట్ల జిల్లాలో కిరాతకం జరిగింది. భార్యాభర్తల మధ్య ఘర్షణ జరగ్గా భర్తను భార్య చంపేసింది.మద్యానికి బానిసైన అమరేంద్ర భార్యతో తరచూ గొడవపడేవాడు.దీంతో విసిగిపోయిన భార్యకొట్టి ఉరేసి హత్య. Short News | Latest News In Telugu | గుంటూరు | ఆంధ్రప్రదేశ్ | క్రైం
ByBhavana
ఏపీలో గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోయారు. కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులపైకి కారు ఎక్కించారు. దీంతో ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్ | క్రైం
Advertisment
తాజా కథనాలు