author image

Archana

Cinema: పెళ్లి పీటలు ఎక్కబోతున్న నటుడు సూర్య.. ఎంగేజ్మెంట్ పిక్స్ వైరల్ !
ByArchana

బిగ్ బాస్ ఫేమ్ ఆర్. జే  సూర్య త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. తన ప్రేయసి, బుల్లితెర నటి సుధీర చెల్లెలు ఆర్జే శౌర్యను వివాహం చేసుకోబోతున్నాడు.

TG NEWS: పెళ్ళైన కొద్ది గంటల్లోనే ఘోర రోడ్డు ప్రమాదం.. నుజ్జు నుజ్జయిన కారు  స్పాట్ లో 12 మంది!
ByArchana

హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎల్కతుర్తి మండలం గోపాల్‌పుర్‌ క్రాస్ రోడ్డు దగ్గర పెళ్లి వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన బోర్ బోర్‌వెల్స్ లారీ ఢీకొట్టింది.

Baahubali The Epic Review:  'బాహుబలి ది ఎపిక్' ఊచకోత.. థియేటర్స్ లో ఫ్యాన్స్ రచ్చ రచ్చ!
ByArchana

ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాసిన  'బాహుబలి' దాదాపు పదేళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రేక్షకులను అలరించేందుకు తెరపైకి వచ్చింది. Latest News In Telugu

Mass Jathara Review: మాస్ మహారాజ్  'మాస్ జాతర' హిట్టా? ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందంటే
ByArchana

రవితేజ శ్రీలీల జంటగా నటించిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ మాస్ జాతర నేడు థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలైంది. మొదటి షో నుంచే సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

డైమండ్స్ లో రష్మిక దగ దగ.. పిక్స్ చూస్తే ఫ్లాట్!
ByArchana

నటి రష్మిక మందన్న లేటెస్ట్ ఫొటో షూట్ నెట్టింట అందరి దృష్టిని ఆకర్షించింది. స్టైలిష్ డ్రెస్ లో రష్మిక స్టన్నింగ్ లుక్స్ కుర్రకారు మతిపోగొడుతోంది.వెబ్ స్టోరీస్

మొంథా తుఫాను ఎఫెక్ట్.. రైతుల చెంతకు పవన్!
ByArchana

గత వారం రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొంథా తుఫాను ఎఫెక్ట్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పర్యటించారు.

Faria Abdullah: ఉఫ్.. నెట్టింట సెగలు పుట్టిస్తున్న పొడువుకాళ్ల సుందరి.. చిట్టీ  హాట్ ఫొటో షూట్!
ByArchana

సోషల్ మీడియాతరచూ గ్లామరస్ ఫొటో షూట్లు షేర్ చేస్తూ కుర్రకారును ఫిదా చేస్తుంటుంది. తాజాగా స్విమ్ వేర్లో మరోసారి గ్లామర్ గేట్లు ఎత్తేసింది ఈ బ్యూటీ.

Mahesh Babu:  SSMB29 షూటింగ్ కి బ్రేక్.. మాల్దీవ్స్ లో మహేష్ బాబు! ఫొటోలు చూశారా?
ByArchana

మహేష్ బాబు మాల్దీవ్స్ లో చిల్ అవుతున్నారు. ప్రస్తుతం రాజమౌళి SSMB29 షూటింగ్ లో బిజీగా ఉన్న మహేష్.. కాస్త బ్రేక్ దొరకడంతో ఫ్యామిలీతో కలిసి మాల్దీవ్స్ వెకేషన్ వెళ్లినట్లు తెలుస్తోంది. Latest News In Telugu

Pawan Kalyan: మోకాలి లోతు బురదలో తిరుగుతూ.. రైతులకు పవన్ భరోసా-PHOTOS
ByArchana

గత వారం రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొంథా తుఫాను ఎఫెక్ట్ కొనసాగుతోంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.

Advertisment
తాజా కథనాలు