/rtv/media/media_files/2025/10/30/faria-abdullah-swim-suit-pic-one-2025-10-30-15-19-57.jpg)
సోషల్ మీడియాతరచూ గ్లామరస్ ఫొటో షూట్లు షేర్ చేస్తూ కుర్రకారును ఫిదా చేస్తుంటుంది. తాజాగా స్విమ్ వేర్లో మరోసారి గ్లామర్ గేట్లు ఎత్తేసింది ఈ బ్యూటీ.
/rtv/media/media_files/2025/10/30/faria-abdullah-swim-suit-pic-two-2025-10-30-15-19-57.jpg)
స్విమ్మింగ్ పూల్ లో తడిసిన అందాలతో నెట్టింట సెగలు పుట్టిస్తోంది ఈ పొడువుకాళ్ల సుందరి.
/rtv/media/media_files/2025/10/30/faria-abdullah-swim-suit-pic-three-2025-10-30-15-19-57.jpg)
ఈ పిక్స్ పై నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు. వెరీ హాట్, చిట్టీ స్టన్నింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
/rtv/media/media_files/2025/10/30/faria-abdullah-swim-suit-pic-four-2025-10-30-15-19-57.jpg)
'జాతిరత్నాలు' సినిమాతో యూత్ లో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది ఫరియా. ఈ సినిమాలో చిట్టీ పాత్రలో ఫరియా నటనకు మంచి మార్కులు పడ్డాయి.
/rtv/media/media_files/2025/10/30/faria-abdullah-swim-suit-pic-five-2025-10-30-15-19-57.jpg)
ప్రస్తుతం అల్లరి నరేష్ సరసన ఆల్కహాల్ సినిమాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ
/rtv/media/media_files/2025/10/30/faria-abdullah-swim-suit-pic-five-2025-10-30-15-19-57.jpg)
హీరోయిన్ గా మాత్రమే కాకుండా పలు సినిమాల్లో క్యామియో రోల్స్ లో కూడా మెరిసింది ఈ బ్యూటీ. బంగార్రాజు, కల్కి , మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాల్లో క్యామియో రోల్లో కనిపించి అలరించింది.
/rtv/media/media_files/2025/10/30/faria-abdullah-swim-suit-pic-one-2025-10-30-15-19-57.jpg)
సినిమాలతో పాటు టీవీ షోలు, ఈవెంట్స్ లలో కూడా పాల్గొని సందడి చేస్తుంది ఈ బ్యూటీ.
Follow Us