/rtv/media/media_files/2025/10/31/rj-surya-2025-10-31-11-28-52.jpg)
rj surya
RJ Surya Bigg Boss: బిగ్ బాస్ ఫేమ్ ఆర్. జే సూర్య త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. తన ప్రేయసి, బుల్లితెర నటి సుధీర చెల్లెలు ఆర్జే శౌర్యను వివాహం చేసుకోబోతున్నాడు. నిన్న కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరిద్దరి ఎంగేజ్మెంట్ వేడుక ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ చూసిన నెటిజన్లు సూర్యకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జోడీ సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ నిశ్చితార్థం వేడుకకు బుల్లితెర నటులు, బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్లు హాజరై సందడి చేశారు. బుల్లితెర నటి సుష్మా కిరణ్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఎంగేజ్మెంట్ పిక్స్ షేర్ చేసుకుంటూ సూర్య జంటకు విషెష్ తెలియజేసింది.
ది. /filters:format(webp)/rtv/media/media_files/2025/10/31/rj-surya-engagement-2025-10-31-11-51-49.png)
Also Read: Mass Jathara Review: మాస్ మహారాజ్ 'మాస్ జాతర' హిట్టా? ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందంటే
Follow Us