రంగారెడ్డి జిల్లా బాకారంలోని ఓ ఫార్మ్ హౌజ్ లో డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. పక్కా సమాచారంతో ఫార్మ్ హౌజ్ పై దాడి చేసిన పోలీసులు పార్టీలో భారీగా ఫారెన్ మధ్య, డ్రగ్స్ వినియోగించినట్లు గుర్తించారు.
Archana
ByArchana
'విక్రమ్', 'ఖైదీ' లాంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ తర్వాత లోకేష్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కానీ, కూలీ ఆ అంచనాలను అందుకోలేకపోయినట్లు తెలుస్తుంది.
ByArchana
రజినీకాంత్ 'కూలీ' విడుదలై 24 గంటలు కూడా గడవకముందే పైరసీకి గురైంది. ఫుల్ సినిమాకు సంబంధించిన hd ప్రింట్ లింకులు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
ByArchana
కూలీ సినిమాలో రజినీతో పాటు నటీనటులు ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్, పూజా హెగ్డే, సౌబిన్ శాహీర్ కూడా కోట్లలో పారితోషికం పొందారు. వెబ్ స్టోరీస్
ByArchana
రజినీకాంత్ కూలీ నేడు థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలైంది. అంచనాలకు తగ్గట్లే ఈ సినిమాకు ప్రేక్షకుల మంచి రెస్పాన్స్ వస్తోంది. Latest News In Telugu | Short News
ByArchana
రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ కి సుప్రీం కోర్టు బిగ్ షాకిచ్చింది. కర్ణాటక హైకోర్టు తీర్పును పక్కన పెడుతూ అతడి బెయిల్ ని రద్దు చేసింది.
ByArchana
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరం శాఖ వెల్లడించింది.
ByArchana
ఓవైపు 'కూలీ' రిలీజ్, మరోవైపు సూపర్ స్టార్ 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ ఇన్ ఇండస్ట్రీ.. ఎక్కడ చూసిన రజినీ మేనియా కనిపిస్తోంది. Latest News In Telugu | సినిమా | Short News
ByArchana
శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా దంపతులపై కేసు నమోదైంది. ముంబై కి చెందిన ఓ వ్యాపారవేత్తను మోసం చేశారనే అభిపయోగాలతో వీరిపై కేసు నమోదైంది.Latest News In Telugu | Short News
ByArchana
యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ నెట్టింట లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. వైట్ డ్రెస్ నిధి అందాలు నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి. ఈ పిక్స్ పై మీరూ ఓ లుక్కేయండి.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/02/20/eCjcWHynKPbfK6c59igN.png)
/rtv/media/media_files/2025/08/12/coolie-2025-08-12-07-53-31.jpg)
/rtv/media/media_files/2025/01/16/ifWUAdlGgWIJ3jV487cl.jpg)
/rtv/media/media_files/2025/08/13/coolie-pic-two-2025-08-13-18-07-14.jpg)
/rtv/media/media_files/2025/04/08/elMVTwk25noxy3TZv1JM.jpg)
/rtv/media/media_files/2025/01/25/gvndG2GmO2FiyEVPupJy.jpg)
/rtv/media/media_files/2025/05/10/DHYAlD0qXjndBflEIEoa.jpg)
/rtv/media/media_files/2025/08/14/rajinikanth-50-years-2025-08-14-09-54-33.jpg)
/rtv/media/media_files/2025/08/14/shilpa-shetty-2025-08-14-09-38-51.jpg)
/rtv/media/media_files/2025/08/13/nidhhi-agerwal-2025-08-13-20-14-55.jpg)