author image

Archana

Chiranjeevi: ఆందోని నుంచి హైదరాబాద్ .. మెగాస్టార్ కోసం సైకిల్ తొక్కుకుంటూ వచ్చిన లేడీ ఫ్యాన్! (వీడియో)
ByArchana

ఆంద్రప్రదేశ్ లోని ఆందోని నుంచి హైదరాబాద్ వరకు ఆయనను కలవడానికి సైకిల్ తొక్కుకుంటూ వచ్చిన వీరాభిమానిని మెగాస్టార్ హృదయపూర్వకంగా ఆహ్వానించారు.

Ghattamaneni Heroine: హీరోయిన్ గా మహేష్ బాబు కూతురు ఎంట్రీ.. అన్నాచెల్లెళ్లు ఇద్దరూ ఒకేసారి వెండితెరపై !
ByArchana

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి రమేష్ బాబు కూతురు భారతి కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

Hero Vishal:  కాబోయే భార్యను పరిచయం చేసిన హీరో విశాల్.. ఎంగేజ్మెంట్ పిక్స్ చూశారా!
ByArchana

తమిళ హీరో విశాల్ తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈరోజు కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య సాయి ధనిక అనే అమ్మాయిని నిశ్చితార్థం చేసుకున్నారు. Short News | Latest News In Telugu

Floods: ''30 గంటలు అయ్యింది.. మీ కాళ్లు మొక్కుతా.. నా బిడ్డను రక్షించండి సార్''.. సిరిసిల్లలో మనసును పిండేసే కథ!
ByArchana

"అయ్యా.. మీ కాళ్ళు మొక్కుతాను నా కొడుకును ఎలాగైనా కాపాడండయ్యా.. అంటూ తల్లి అధికారులను వేడుకుంటున్న దృశ్యం వేలాది మంది హృదయాలను కదిలించింది.

థై షో చేస్తూ బిగ్ బాస్ బ్యూటీ హాట్ ఫొటో షూట్! పిక్స్ చూశారా
ByArchana

థై షో చేస్తూ నెట్టింటి లేటెస్ట్ పిక్స్ షేర్ చేసింది దివి. బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ గా పాపులర్ అయ్యింది ! తరచూ నెట్టింట లేటెస్ట్ పిక్స్ తో గ్లామర్ షో వెబ్ స్టోరీస్

HBD KING NAGARJUNA:  ఆ ఒక్క సినిమా కోసం నెలరోజులు డైరెక్టర్ చుట్టూ తిరిగిన కింగ్ .. నాగార్జున  బర్త్ డే స్పెషల్
ByArchana

అందం, అభినయం, ప్రయోగాలకు వెనుకాడని ధైర్యం.. కలగలిపిన హీరోగా పేరు తెచ్చుకున్నారు కింగ్ నాగార్జున! నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుందాం.. Short News | Latest News In Telugu

WhatsApp: వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్.. ఇప్పుడు చాటింగ్ మరింత ఈజీ!
ByArchana

వాట్సాప్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ల జాబితాలో మరో కొత్త అంశాన్ని చేర్చింది. దీని పేరు 'ఏఐ రైటింగ్ హెల్ప్' ఫీచర్. టెక్నాలజీ | Latest News In Telugu | Short News

SV Krishna Reddy:  తెరపైకి ఎస్వీ కృష్ణారెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్.. హీరోయిన్ గా కొరియన్ బ్యూటీ!
ByArchana

'రాజేంద్రుడు గజేంద్రుడు’, 'యమలీల', 'మాయలోడు' వంటి సూపర్ హిట్ చిత్రాలతో అలరించిన డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి మరో కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

PEDDI:  'పెద్ది' లో చరణ్‌కు తల్లిగా యంగ్  హీరోయిన్.. చివరికి ఊహించని ట్విస్ట్!
ByArchana

నటి స్వాసిక తనకు  'పెద్ది'  సినిమాలో రామ్ చరణ్‌కు తల్లి పాత్ర పోషించడానికి అవకాశం వచ్చినట్లు తెలిపింది. కానీ ఆ ఆఫర్ ని వద్దనుకున్నారట. Latest News In Telugu | Short News

Advertisment
తాజా కథనాలు