జాన్వీ కపూర్- సిద్దార్థ్ మల్హోత్రా జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ 'పరం సుందరి' ఇప్పుడు ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేసింది. Latest News In Telugu | సినిమా
Archana
ByArchana
యంగ్ బ్యూటీ మృణాల్ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలు షేర్ చేసింది. స్టైలిష్ లుక్ లో స్టన్నింగ్ ఫోజులిస్తూ నెటిజన్లను ఫిదా చేస్తోంది. ఈ పిక్స్ పై మీరూ ఓ లుక్కేయండి.
ByArchana
హౌజ్ లోకి 6 వైల్డ్ కార్డ్స్ నిఖిల్ నాయర్, నటి అయేషా , శ్రీనివాస్ సాయి, గౌరవ్ గుప్తా తో పాటు ఫుల్ కాంట్రవర్షియల్ దివ్వెల మాధురి, చిట్టి పికిల్స్ సిస్టర్ రమ్య ఎంట్రీ
ByArchana
70వ ఫిల్మ్ ఫెయిర్ వేడుక గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా అట్టహాసంగా జరిగింది. బాలీవుడ్ కి చెందిన పలువురు సినీ తారలు, ప్రముఖులు ఈ వేడుకలో సందడి చేశారు. Latest News In Telugu
ByArchana
70వ ఫిల్మ్ ఫెయిర్ అవార్డుల వేడుక అహ్మదాబాద్ వేదికగా అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో ‘లాపతా లేడీస్’ చిత్రం ఏకంగా 13 కేటగిరీల్లో అవార్డ్స్ సొంతం చేసుకొని సత్తా చాటింది. Latest News In Telugu
ByArchana
'మార్కో' లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత మలయాళ ప్రముఖ నిర్మాణ సంస్థ క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ మరో క్రేజీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. Latest News In Telugu
ByArchana
'లైగర్' సినిమాతో భారీ డిజాస్టర్ చవిచూసిన పూరి జగన్నాథ్.. ఇప్పుడు తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి హీరోగా మరో కొత్త ప్రాజెక్ట్ తో సిద్ధమవుతున్నారు. Latest News In Telugu
ByArchana
బిగ్ బాస్ 'ఫైర్ స్ట్రామ్' ప్రోమో విడుదలైంది. ఈ ఆదివారం ఎపిసోడ్ మరింత ఉత్కంఠగా, ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. 'ఫైర్ స్ట్రామ్' పేరుతో........
ByArchana
ఈ సారి చదరంగం కాదు.. రణరంగం అంటూ ఇంట్రెస్టింగ్ గా మొదలైంది బిగ్ బాస్ సీజన్. గత సీజన్స్ తో పోలిస్తే ఈ సీజన్ కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేశారు బిగ్ బాస్ టీమ్. Latest News In Telugu
ByArchana
హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఆంధ్రా కింగ్ తాలూకా' టీజర్ విడుదల చేశారు మేకర్స్. టీజర్ లో రామ్ ఎనర్జీ, మాస్ డైలాగ్స్ హైలైట్ గా నిలిచాయి.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/10/13/param-sundari-2025-10-13-09-47-04.jpg)
/rtv/media/media_files/2025/08/30/mrunal-thakur-2025-08-30-11-13-00.jpg)
/rtv/media/media_files/2025/10/12/ramya-2025-10-12-20-16-28.jpg)
/rtv/media/media_files/2025/10/12/shah-rukh-khan-2025-10-12-19-30-39.jpg)
/rtv/media/media_files/2025/10/12/70th-filmfare-awards-2025-2025-10-12-19-12-46.jpg)
/rtv/media/media_files/2025/10/12/kattalan-movie-poster-2025-10-12-18-06-10.jpg)
/rtv/media/media_files/2025/10/12/puri-sethupathi-2025-10-12-17-09-26.jpg)
/rtv/media/media_files/2025/10/12/bigg-boss-9-promo-2025-10-12-16-51-43.jpg)
/rtv/media/media_files/2025/10/12/bigg-boss-wild-card-entrys-2025-10-12-15-02-23.jpg)
/rtv/media/media_files/2025/10/12/andhra-king-taluka-teaser-2025-10-12-13-27-37.jpg)