శ్రీశైలం మల్లన్న గుడికి ప్రధాని మోదీ.. ఈ ఫొటోలు చూశారా!

కర్నూల్ పర్యటనలో భాగంగా శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్న మోదీ

మోదీకి స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్

ఆలయంలో మోదీ, చంద్రబాబు, పవన్

మోదీకి ఆలయ చిత్ర పటాన్ని బహూకరించిన చంద్రబాబు

పవన్ కళ్యాణ్, మోదీ

ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు

Image Credits: Twitter