/rtv/media/media_files/2025/10/18/aditi-rao-hydari-pic-one-2025-10-18-13-33-59.jpg)
బ్లూ కలర్ టాప్, ఫ్లోయింగ్ స్కర్ట్ ధరించి బార్బీలా ముస్తాబైంది. నీలి రంగు కళ్ళతో పెదాలపై మెరిసే ఎరుపు రంగు లిప్స్టిక్ తో అదితీ లుక్ అదిరిపోయింది.
/rtv/media/media_files/2025/10/18/aditi-rao-hydari-pic-two-2025-10-18-13-33-59.jpg)
సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తరచు నెట్టింట గ్లామరస్ ఫొటో షూట్లతో నెటిజన్ల చూపు తిప్పేస్తుంది.
/rtv/media/media_files/2025/10/18/aditi-rao-hydari-pic-three-2025-10-18-13-33-59.jpg)
బార్బీ డ్రెస్ లో అదితి ఫ్యాషన్ లుక్స్ ప్రస్తుతం నెట్టింట ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఇన్ స్టాలో షేర్ చేసిన క్షణాల్లోనే వేలల్లో లైక్స్ , కామెంట్లు వచ్చాయి.
/rtv/media/media_files/2025/10/18/aditi-rao-hydari-pic-four-2025-10-18-13-33-59.jpg)
గతేడాది హీరో సిద్దార్థ్ ను పెళ్లి చేసుకున్న అదితీ ప్రస్తుతం మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది.
/rtv/media/media_files/2025/10/18/aditi-rao-hydari-pic-five-2025-10-18-13-33-59.jpg)
గతేడాది హీరో సిద్దార్థ్ ను పెళ్లి చేసుకున్న అదితీ ప్రస్తుతం మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే.. సినిమాలు, కమర్షియల్ యాడ్స్ తో బిజీగా ఉంది.
/rtv/media/media_files/2025/10/18/aditi-rao-hydari-pic-six-2025-10-18-13-33-59.jpg)
తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం సినిమాలతో అలరించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు హాలీవుడ్ ఎంట్రీకి కూడా సిద్ధమవుతోంది. ఇంగ్లీష్ లో 'Lioness' అనే సినిమా చేస్తోంది ఈ ముద్దుగ్గుమ్మ.
/rtv/media/media_files/2025/10/18/aditi-rao-hydari-pic-seven-2025-10-18-13-33-59.jpg)
తెలుగులో సమ్మోహనం, వీ, మహా సముద్రం సినిమాలతో అలరించింది అదితీ.
/rtv/media/media_files/2025/10/18/aditi-rao-hydari-pic-eight-2025-10-18-13-33-59.jpg)
సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ ఫుల్ యాక్టీవ్ గా కనిపించే అదితీకి.. ఇన్ స్టాగ్రామ్ లో 11 మిలియన్ పైగా ఫాలోవర్లు ఉన్నారు.