author image

Archana

By Archana

సినిమా | Latest News In Telugu : నటి మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా మృతితో ఆమె ఫొటో, వీడియోస్ మరోసారి నెట్టింట వైరల్ అవుతున్నాయి. నాన్నతో కలిసి ఉన్న ఆమె పిక్స్ అందరినీ ఎమోషనల్ చేస్తున్నాయి.

By Archana

సౌత్ ఇండియన్ ప్రముఖ నటి మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా ఆత్మహత్య చేసుకున్నారు. అనిల్ అరోరా ఇంటి బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోయినట్లు తెలుస్తోంది.

By Archana

హీరో జీవా కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. చెన్నై నుంచి సెలం వెళ్తుండగా బైక్ ను తప్పించబోయి కారు డివైడర్ ను డీ కొట్టింది. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

By Archana

ముంబైలో జరిగిన ఐఫా 2024 అవార్డులో రానా బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ పాదాలకు నమస్కరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది.

By Archana

సినిమా : దేవర ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో జాన్వీ తన టాలీవుడ్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగులో అడుగుపెట్టడం మళ్ళీ తన ఇంటికి వచ్చినట్లుగా అనిపిస్తుందని తెలిపింది.

By Archana

Latest News In Telugu : మెగా డాటర్ నిహారిక తొలి నాళ్ళలోనే సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా దూసుకెళ్తోంది. చిన్న పెద్ద అని సంబంధం లేకుండా కంటెంట్ ఉన్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తూ మంచి ప్రొడ్యూసర్ గా ప్రూవ్ చేసుకుంటోంది.

By Archana

ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'దేవర' ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ లో ఎన్టీఆర్ విజువల్స్, యాక్షన్ సీన్స్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.

By Archana

తలపతి విజయ్ 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకెళ్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ. 288 కోట్ల వసూళ్లను రాబట్టింది.

By Archana

శ్రీవల్లి, పుష్పరాజ్ వినాయకుడి వివాదంపై ఆ విగ్రహం పెట్టిన పిల్లలు స్పందించారు. తాము తెలియక చేసిన తప్పుకు క్షమాపణలు చెప్పారు. కానీ తమను ట్రోల్ చేయడం సరికాదని వాపోయారు.

By Archana

కిరణ్ అబ్బవరం 'క' మలయాళ థియేట్రికల్ రైట్స్‌ ను దుల్కర్ సల్మాన్ ప్రొడక్షన్స్ వేఫేరర్ ఫిల్మ్స్ సొంతం చేసుకుంది. ఈ సంస్థ 'క' మలయాళ వెర్షన్ ను వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనుంది.

Advertisment
తాజా కథనాలు