ఇరుముడితో శబరిమలకు రాష్ట్రపతి.. ఫొటోలు చూశారా?

ఇరుముడితో శబరిమల అయ్యప్పను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికిన అర్చకులు, అధికారులు

శబరిమల 18 మెట్లు ఎక్కి ఇరుముడి సమర్పణ

ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్రపతి

శబరిమల క్షేత్రాన్ని దర్శించుకున్న తొలి ప్రెసిడెంట్ గా ద్రౌపది ముర్ము

శబరిమలలో ముర్ము ఫొటో

Image Credits: Twitter