Kantara Chapter 1: రిషబ్ శెట్టి 'కాంతారా చాప్టర్ 1' రేర్ ఫీట్.. మొదటి ఇంగ్లీష్ చిత్రంగా రికార్డ్!

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి  'కాంతారా చాప్టర్ 1' బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.  ఇటీవలే థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం కన్నడ, తెలుగు, హిందీ అన్నీ భాషల్లోనూ మంచి రెస్పాన్స్  సొంతం చేసుకుంది.

New Update
kantara chapter 1

kantara chapter 1

Kantara Chapter 1: కన్నడ స్టార్ రిషబ్ శెట్టి  'కాంతారా చాప్టర్ 1' బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇటీవలే థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం అన్ని భాషల్లోనూ మంచి రెస్పాన్స్  సొంతం చేసుకుంది. మూడు వారాల పాటు థియేటర్స్ లో విజయవంతంగా ప్రదర్శితమవుతూ.. నాల్గవ వారంలోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 800 కోట్ల వసూళ్లుకు చేరువలో ఉంది. 

ఇప్పుడు ఇంగ్లీష్ లో కూడా 

అయితే  ఇప్పటివరకు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళ్ భాషల్లో మెప్పించిన ఈ చిత్రం.. ఇప్పుడు ఇంగ్లీష్ విడుదలకు కూడా సిద్ధమైంది. ఈ నెల 31న  'కాంతారా చాప్టర్ 1' ఇంగ్లీష్ వెర్షన్ విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇది బాక్సాఫీస్ వసూళ్లను మరింత పెంచుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.  ఇంగ్లీష్-డబ్బింగ్ వెర్షన్ కలిగిన మొదటి భారతీయ చిత్రంగా  'కాంతారా చాప్టర్ 1' నిలిచింది. 

Also Read: Duvvada Srinivas: బిగ్ బాస్ ఇంట్లో మాధురి రిలేషన్స్.. దువ్వాడ ఎమోషనల్ వీడియో వైరల్!

Advertisment
తాజా కథనాలు