/rtv/media/media_files/2025/10/22/droupadimurmu-pic-nine-2025-10-22-16-18-18.jpeg)
ఈరోజు ఉదయం ఇరుముడితో ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి.. అక్కడి అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
/rtv/media/media_files/2025/10/22/droupadimurmu-pic-eight-2025-10-22-16-18-18.jpeg)
ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము మాల ధరించి ఇరుముడితో శబరిమల 18 మెట్లు ఎక్కి.. అయ్యప్పను దర్శించుకున్నారు.
/rtv/media/media_files/2025/10/22/droupadimurmu-pic-seven-2025-10-22-16-18-18.jpeg)
అనంతరం ఇరుముడిని సమర్పించి ప్రతేక పూజలు నిర్వహించారు. శబరిమల క్షేత్రాన్ని దర్శించుకున్న తొలి ప్రెసిడెంట్ గా ద్రౌపది ముర్ము నిలిచారు.
/rtv/media/media_files/2025/10/22/droupadimurmu-pic-six-2025-10-22-16-18-18.jpeg)
దర్శనం అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక గదిలో రెండు గంటల పాటు బస చేయనున్నారు. అక్కడే ఆమె కోసం ప్రత్యేకంగా ఆహారాన్ని వడ్డించనున్నారు.
/rtv/media/media_files/2025/10/22/droupadimurmu-pic-five-2025-10-22-16-18-18.jpeg)
మధ్యాహ్నం 3.10 గంటల ప్రాంతంలో ముర్ము శబరిమల నుంచి బయలుదేరనున్నారు.
/rtv/media/media_files/2025/10/22/droupadi-murmu-pic-four-2025-10-22-16-18-18.jpeg)
/rtv/media/media_files/2025/10/22/droupadi-murmu-pic-three-2025-10-22-16-18-18.jpeg)
/rtv/media/media_files/2025/10/22/droupadi-murmu-pic-two-2025-10-22-16-18-18.jpeg)
/rtv/media/media_files/2025/10/22/droupadimurmu-pic-one-2025-10-22-16-18-18.jpeg)