author image

B Aravind

Weather Alert: ఆరెంజ్‌ అలర్ట్‌లో తెలంగాణ.. అన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు
ByB Aravind

రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటిపోయాయి. మంగళవారం నిర్మల్ జిల్లా నర్సాపూర్‌లో ఎక్కువగా 43.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. తక్కువగా వరంగల్‌ జిల్లాలో 40.6 డిగ్రీలు నమోదైంది. బుధవారం నుంచి వడగాల్పులు వీచే అవకాశాలు ఉన్నాయి.

Kadiyam Srihari: కాంగ్రెస్‌లో చేరిన కడియంకు షాక్‌.. రాజీనామా చేస్తేనే టికెట్‌
ByB Aravind

Kadiyam Srihari: ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే ఎంపీ టికెట్ ఇస్తామని కాంగ్రెస్ అధిష్ఠానం తేల్చిచెప్పింది.

Perni Nani: పెన్షన్లు ఇవ్వొద్దని ఫిర్యాదు చేసింది మీరు కాదా ?: పేర్ని నానీ
ByB Aravind

ఏపీలో పెన్షన్ల అంశం చర్చనీయాంశవుతోంది. పెన్షన్స్ ఇవ్వొద్దని ఈసీకి చంద్రబాబు అండ్ కో ఫిర్యాదు చేసింది నిజం కాదా ? అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. పేదల ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వాలనే ఆలోచన ఎప్పుడైనా చంద్రబాబుకు వచ్చిందా అంటూ ప్రశ్నించారు.

Advertisment
తాజా కథనాలు