Indian Student Stabbed To Death in Australia: ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు గురై నవ్‌జీత్ సంధు (Navjeet Sandhu) అనే ఓ భారత విద్యార్థి మృతి చెందారు. భారత విద్యార్థుల మధ్యే జరిగిన గొడవల్లో అతడు ప్రాణాలు కోల్పోయాడని మృతిడి బంధువు యష్వీర్ తెలిపారు. వెల్లడించారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. శనివారం రాత్రి మెల్బోర్న్లో ఈ ఘటన జరిగింది. తాను ఉంటున్న ఇంటి నుంచి వస్తువులు తెచ్చుకునేందుకు వెంట రావాలని నవ్‌జీత్ సంధును.. అతడి స్నేహితుడు అడిగాడు. దీంతో సంధు…తన స్నేహితుడితో కలిసి తాను ఉంటున్న ఇంటికి వెళ్లాడు. అయితే ఆ ఇంట్లోకి వెళ్లిన తర్వాత పెద్ద కేకలు వినిపించాయి. అద్దె విషయంలో భారత విద్యార్థుల మధ్య గొడవ జరుగుతోంది.
పూర్తిగా చదవండి..Crime News: ఆస్ట్రేలియాలో దారుణం.. కత్తిపోట్లకు గురై భారత విద్యార్థి మృతి
ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు గురై నవ్‌జీత్ సంధు అనే ఓ భారత విద్యార్థి మృతి చెందారు. ఇంటి అద్దె విషయంలో భారత విద్యార్థుల మధ్య గొడవ జరగగా.. వారిని ఆపేందుకు నవ్‌జీత్ ప్రయత్నించాడు. ఈ ఘర్షణలో అతడి ఛాతిలోకి కత్తి దూసుకెళ్లడంతో ప్రాణాలు కోల్పోయాడు.
Translate this News: