టీడీపీ ఫేక్ ప్రచారంపై సీఐడీ(CID) విచారకు సిద్ధమైంది. మరికాసేపట్లో టీడీపీ కార్యాలయానికి సీఐడీ చేరుకోనుంది. ఇటీవల ల్యాండ్ టైటిలింగ్ చట్టం పై ఐవీఆర్‌ఎస్ కాల్స్‌తో టీడీపీ తప్పుడు ప్రచారం చేసిందినే ఆరోపణలు వచ్చాయి.
B Aravind
KTR : కిన్నెర వాయిద్యకారుడు, పద్మ శ్రీ అవార్డు గ్రహిత దర్శనం మొగులయ్యకు.. మజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆర్థిక సాయం అందించారు. మొగులయ్య ప్రస్తుతం కూలీ పనులు చేసుకుంటున్న ఓ వీడియో వైరల్ కావడంతో కేటీఆర్ ఆయన్ని కలిసి ఆర్థిక సాయం చేశారు.
Landy Parraga Goyburo : ఇటీవల ఈక్వేడార్‌లో సోషల్ మీడియా ఇన్‌ప్లుయేన్సర్ అయిన లాండీ పర్రాగా గోయ్‌బురోను ఇద్దరు దుండగులు తుపాకితో కాల్చి చంపడం దుమారం రేపుతోంది. ఆమెకు ఓ డ్రగ్ డీలర్‌తో అక్రమ సంబంధం ఉందని.. ఈ హత్య వెనుక ఆయన భార్య హస్తం ఉందని తెలుస్తోంది.
After9 Pub : హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 14లో రూల్స్‌కు విరుద్ధంగా సమయం దాటిన తర్వాత కూడా పబ్‌ను నిర్వహిస్తున్నారని 'ఆఫ్టర్ నైన్' పబ్‌పై పోలీసులు దాడులు చేశారు. 160 మందిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.
Rahul Gandhi - Amit Shah : తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈరోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్మల్‌లోని జనజాతర సభలో పాల్గొననున్నారు. మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఆదిలాబాద్, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.
Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో దారుణం జరిగింది. కంప్యూటర్ సెంటర్‌లో క్లాసులు చెబుతున్న టీచర్‌ను ఓ విద్యార్థి ప్రేమించాడు. చాలాసార్లు ప్రపోజ్ చేశాడు. కానీ ఆ టీచర్ తిరస్కరించడంతో.. చివరికి ఆమెను తుపాకితో కాల్చాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ టీచర్ మృతి చెందారు.
Rythu Barosa : మే 9లోగా రైతుల భరోసా అందిస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ఇస్తుంది రైతు బంధేనని.. రైతు భరోసా కాదని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. రైతు భరోసా అంటే రూ.15 వేలు ఇవ్వాలి.. కానీ సర్కార్ కేవలం రూ.10 వేలు ఇస్తోందని విమర్శించారు.
ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Singh Nijjar) హత్య కేసులో కెనడా పోలీసులు ముగ్గురుని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఎడ్మంటన్‌లో నివాసం ఉంటున్న భారత పౌరులు కరణ్ బ్రార్ (22), కమల్‌ప్రీత్ సింగ్ (22), కరణ్‌ప్రీత్ సింగ్ (28)లపై హత్య, హత్యకు కుట్ర సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
Sri Guru Granth Sahib : పంజాబ్‌లోని ఓ గురుద్వారలో దారుణం చోటుచేసుకుంది. సిక్కులు పవిత్ర గ్రంథంగా భావించే గురు గ్రంథ్ సాహిబ్ బుక్‌లో కొన్ని పేజీలను చింపినందుకు ఓ 19 ఏళ్ల యువకుడిని కొట్టి చంపేశారు.nf
Temperatures : తెలంగాణలో మరో 3,4 రోజుల పాటు పగటిపూట ఉష్ణోగ్రతలు 46 నుంచి 48 డిగ్రీల సెల్సియస్‌కు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది తెలిపింది. ఇప్పటికే వడదెబ్బ కారణంగా రాష్ట్రంలో ఏడుగురు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-45-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-44-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-43-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-42-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-41-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-40-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-39-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-38-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Death-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/heat-5-jpg.webp)