Supreme Court To Hear Petition: కోవీషిల్డ్ వ్యాక్సిన్ (Covishield Vaccine) తీసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయనే దానిపై ప్రస్తుతం ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. విచారణ జరిపేందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. బ్రిటన్‌లోని ఆస్ట్రాజెనికా (AstraZeneca) అనే కంపెనీ.. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి తయారు చేసిన వ్యాక్సిన్‌ను.. మన దేశంలో సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) అనే కంపెనీ కోవిషీల్డ్‌తో విక్రయించింది. అంతేకాదు పలు దేశాలకు కూడా వీటిని ఎగుమతి చేసింది.
పూర్తిగా చదవండి..Covishield: కోవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్స్.. విచారణకు అంగీకరించిన సుప్రీంకోర్టు
కోవీషిల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయనే ఆందోళన నెలకొనండతో దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ టీకా తీసుకున్న వారిలో మృతి చెందినవారికి, వికలాంగులుగా మారిన వారిన పరిహారం అందించాలని కోరారు. దీనిపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
Translate this News: