SRH Vs CSK IPL 2024: ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న హైదరాబాద్ - చెన్నై మ్యాచ్‌లో.. టాస్ గెలిచిన హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకుంది.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
Heat Wave in Telangana: తెలంగాణలో రాగాల రెండురోజుల పాటు వడగాలులు వీచే అవకాశాలున్నాయని.. వాతావరణ శాఖ హెచ్చరించింది.
Naga Babu Comments On CM Jagan: జగన్ చేసినంత దుర్మార్గం ఏ ప్రభుత్వం చేయలేదని.. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించకపోతే యువతకు భవిష్యత్తు ఉండదని జనసేన నేత నాగబాబు అన్నారు.
దేశవ్యాప్తంగా 50 నియోజకవర్గాల్లో తక్కువ ఓటింగ్ నమోదవుతున్నట్లు గుర్తించిన ఈసీ ఆయా స్థానాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ జాబితాలో తెలంగాణకు చెందిన మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల స్థానాలు ఉన్నాయి.
Kuna Srisailam Goud : మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తో కాంగ్రెస్ నేతల భేటీ అయ్యారు. కుత్బుల్లాపూర్‌లోని కూన శ్రీశైలం గౌడ్ నివాసానికి మైనంపల్లి హన్మంత రావు, పట్నం మహేందర్ రెడ్డి, కొలన్ హన్మంతరెడ్డి, భూపతి రెడ్డిలు వెళ్లారు.
Earthquake : హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలో గురువారం రాత్రి 9:35 గంటలకు భారీ భూకంపం సంభవించింది. అకస్మాత్తుగా భూకంపం రావడంతో ప్రజలను ఇళ్ల నుంచి బయటికి పరిగెత్తి సురక్షిత ప్రదేశాలకు చేరుకున్నారు.
TS EAPCET : తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాల కోసం పరీక్ష నిర్వహించే టీఎస్ ఈఏపీసెట్-2024(TS EAPCET) దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 6వ తేదీతో ముగియనుంది. ఆలస్య రుసుం లేకుండా అప్లే చేసుకునేందుకు విద్యార్థులకు రెండు రోజుల గడువే ఉంది.
Advertisment
తాజా కథనాలు