author image

B Aravind

Uppal Stadium : ఉప్పల్ స్టేడియానికి కరెంట్ సరఫరా నిలిపివేత..
ByB Aravind

Uppal Stadium : హైదరాబాద్‌ లోని ఉప్పల్‌ స్టేడియానికి అధికారులు విద్యుత్ సరఫరా ఆపేశారు. కొన్ని నెలలుగా స్టేడియం నిర్వాహకులు బిల్లులు చెల్లించలేదని.. విద్యుత్ నిలిపివేశారు.

Watch Video : చిరుతతో ప్రాణాలకు తెగించి పోరాడిన ఫారెస్టు అధికారి..
ByB Aravind

Leopard : కశ్మీర్‌లోని గందేర్బల్ జిల్లాలో ఫతేహ్‌పూర గ్రామంలో ప్రవేశించిన చిరుతపై ఓ ఫారెస్టు అధికారి ధైర్యంతో పోరాటం చేశారు. అతని చేతిని గట్టిగా నోటితో పట్టుకున్నప్పటికీ ఆయన ధైర్యం కోల్పోలేదు. మిగతా ఫారెస్టు అధికారులు ఆ చిరుతను కొట్టి బంధించారు.

Sandeshkhali : సందేశ్‌ఖాలీ ఘటన.. దీదీ సర్కార్‌పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
ByB Aravind

Sandeshkhali : పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల తీవ్ర దుమారం రేపిన సందేశ్‌ఖాలీ ఘటనపై కలకత్తా హైకోర్టు.. మమతా బెనర్జీ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల భద్రతకు సంబంధించిన ఏదైనా ముప్పు ఏర్పడితే అది పూర్తిగా ప్రభుత్వం బాధ్యతనేనని తేల్చి చెప్పింది.

Telangana : ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
ByB Aravind

Road Accident : సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆగి ఉన్న లారీని ఓ ఆటో ఢీకొట్టగా దాన్ని మరో వాహనం ఢీకొట్టడంతో.. ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

Liquor : ఎన్నికల వేళ.. రూ.100 కోట్ల విలువైన అక్రమ లిక్కర్‌ పట్టివేత
ByB Aravind

Liquor Seized : మద్యం, డబ్బులు పంచకుండా ఏ ఎన్నికలు కూడా జరగవనేది అందరికీ తెలిసిన సత్యమే. ఓటర్లను ఆకర్షించేదుకు పార్టీ నాయకులు తమ స్థాయికి తగ్గట్లు భారీగా ఖర్చులు చేస్తుంటారు.

Telangana : తెలంగాణ విద్యార్థులకు షాక్‌.. ఆ పరీక్షలు  వాయిదా
ByB Aravind

SA-2 Exam : ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు నిర్వహించే.. ఎస్‌ఏ-2 పరీక్షలు ఏప్రిల్ 15వ తేదీ వరకు వాయిదా వేసింది తెలంగాణ సర్కార్. ఈనెల 15 నుంచి 22వ తేదీ వరకు ఎస్‌ఏ -2 పరీక్షలను నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.

Telangana : తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. ఉద్యోగాల భర్తీపై టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం?
ByB Aravind

TSPSC : రాష్ట్రంలో జిల్లాస్థాయి కేటగిరీ ఉద్యోగాల్లో గ్రూప్-4 ఉద్యోగాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. మొత్తం 9 వేల ఉద్యోగాలు ఉండగా.. వీటిని భర్తీ చేసేందుకు 1:3 నిష్పత్తి ఫార్ములాను అమలు చేయనున్నారు.

Hyderabad : ఏఐ సిటీ కోసం హైదరాబాద్‌లో 200 ఎకరాలు కేటాయించాం: శ్రీధర్‌ బాబు
ByB Aravind

AI City Of Hyderabad : సాంకేతిక రంగంలో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ రంగం రోజురోజుకు దూసుకుపోతుంది. ఇక భవిష్యత్తు మొత్తం ఏఐ సాంకేతికత మీదే ఆధారపడి ఉంటుందని ఇప్పటికే నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఏఐకి సంబంధించి ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

Hundi: గుడి హుండీలో దొంగతనానికి యత్నం.. ఇరుక్కుపోయిన చెయ్యి
ByB Aravind

కామారెడ్డి జిల్లా రామేశ్వరపల్లిలో పోచమ్మ ఆలయంలో పనిచేస్తున్న సురేష్ అనే వ్యక్తి.. మంగళవారం రాత్రి హుండీలో డబ్బులు దొంగిలించేందుకు యత్నించాడు. కానీ అతడి చేయి హుండీలో ఇరుక్కుపోయి బయటికి రాలేదు. ఉదయం అతడిని చూసిన స్థానికులు కట్టర్ సాయంతో చేయి బయటికి తీశారు.

Advertisment
తాజా కథనాలు