PM Modi, Mamata Banerjee and CM Revanth Reddy Ai Dance Video: దేశంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. సోషల్ మీడియాలో నిత్యం రాజకీయ నాయకులు ప్రసంగాలు వైరల్ అవుతున్నాయి. మరికొన్ని ఫేక్ వీడియోలు కూడా ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించి ఓ యానిమేటెడ్ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రధాని మోదీ.. ఓ మ్యూజిక్ ఈవెంట్లో డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తారు. ఈ వీడియోపై ప్రధాని కూడా స్పందించారు. అందరిలాగే తాను కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశానంటూ చెప్పారు. ఎన్నికల సమయంలో ఇలాంటి క్రియేటివిటీ ఆనందం కలిగిస్తోందని అన్నారు.
Watch Video: మోదీ, మమతా బెనర్జీ, రేవంత్ యానిమేటెడ్ వీడియోలు వైరల్..
తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించి ఓ యానిమేటెడ్ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అచ్చం ఇలాగే.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యానిమేటెడ్ వీడియోలు కూడా వైరలవుతున్నాయి.
Translate this News: