author image

B Aravind

Plane Crash: గాల్లో ఉండగా కుప్పకూలిన విమానం.. వీడియో వైరల్
ByB Aravind

వెనిజులాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. పామామిల్లో విమానశ్రయంలో ఓ చిన్న విమానం టెకాఫ్‌ అవుతుండగా అదుపుతప్పి కుప్పకూలింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Viral Video: రీల్స్‌ పిచ్చితో యువకుడు బలి.. వెనుక నుంచి ఢీకొన్న రైలు.. VIDEO
ByB Aravind

ఒడిశాలో ఓ బాలుడు రైలు పట్టాలపై రీల్‌ చేస్తుండగా వెనుక నుంచి వచ్చిన రైలు అతడిని ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. క్రైం | Latest News In Telugu | Short News

Hyderabad: హైదరాబాద్‌లో విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం..
ByB Aravind

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఓ వ్యభిచార ముఠా గుట్టురట్టయ్యింది. బుధవారం రాత్రి RN హోటల్‌లో పక్కా సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోదాలు నిర్వహించారు. Latest News In Telugu | తెలంగాణ | Short News

Canada: H1 బీ వీసా ప్రభావం.. కెనడా బిగ్‌ ప్లాన్
ByB Aravind

కెనడా ఓ కొత్త ప్రతిపాదనతో వచ్చింది. తమ ఇమిగ్రేషన్ విధానంలో మార్పులు చేయనున్నట్లు పేర్కొన్నారు. రాబోయే బడ్జెట్‌లో దీనికి సంబంధించి కొత్త ప్లాన్‌ను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Asim Munir: దమ్ముంటే మమ్నల్ని ఎదుర్కో.. ఆసిం మునీర్‌కు టీటీపీ హెచ్చరిక
ByB Aravind

తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ (TTP) ఉగ్రవాదాలు పాక్ ఆర్మీ చీఫ్‌ ఆసిం మునీర్‌ను గట్టి హెచ్చరికలు జారీ చేశాయి. దమ్ముంటే మమ్మల్ని ఎదుర్కోవాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Modi-Trump: మోదీ- ట్రంప్‌ భేటీపై సంచలన అప్‌డేట్
ByB Aravind

మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో మరికొన్ని రోజుల్లో ఆసియన్ (ASEAN) సదస్సు జరగనుంది. అక్టోబర్ 26 నుంచి 28 వరకు మూడు రోజుల పాటు ఈ సదస్సు కొనసాగనుంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Road Accident: తెలంగాణలో ఘోర ప్రమాదం.. ఇద్దరు చిన్నారులు మృతి
ByB Aravind

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాల దారుణం జరిగింది. ఓ తండ్రి తన ముగ్గురు కొడుకులతో కలిసి బైక్‌పై వెళ్తుండగా ట్రాక్టర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. క్రైం | Latest News In Telugu | Short News హైదరాబాద్ | తెలంగాణ

Bihar Elections: బీహార్‌ ఎన్నికలు.. మహాగఠ్‌బంధన్‌ కూటమిలో విభేదాలు
ByB Aravind

బీహార్‌లో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఎన్డీయే కూటమి తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. Latest News In Telugu | నేషనల్ | Short News

BIG BREAKING: ప్రముఖ నటుడు కన్నుమూత!
ByB Aravind

ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవర్ధన్ అస్రాని (84) కన్నుమూశారు. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొద్దిసేపటి క్రితమే తుది శ్వాస విడిచారు. Latest News In Telugu | సినిమా | Short News

INS Vikranth: INS విక్రాంత్‌పై ప్రధాని దీపావళి వేడుకలు.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా ?
ByB Aravind

ప్రతీ సంవత్సరం ప్రధాని మోదీ దేశ సరిహద్దుల్లో ఉండే సైనికులతో కలిసి దీపావళి వేడుక చేసుకుంటారు. ఈ ఏడాది కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించారు. Latest News In Telugu | నేషనల్ | Short News

Advertisment
తాజా కథనాలు