author image

B Aravind

పోలీసుల అరాచకం.. గంజాయి స్మగ్లర్లతోనే కుమ్మక్కు
ByB Aravind

ఇసుక అక్రమ రవాణాను అరికట్టంలో విఫలమైన క్రమంలో మల్డీజోన్-2లో ఇటీవల ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు, 13 మంది ఎస్సైలపై వేటు పడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో నలుగురి వ్యవహారం బయటపడింది. Short News | Latest News In Telugu | మెదక్ | నిజామాబాద్ | తెలంగాణ

కేటీఆర్‌ మెడకు మరో ఉచ్చు.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు
ByB Aravind

బీఆర్‌ఎస్‌ నేతలకు మరిన్ని చిక్కులు ఎదురవుతున్నాయి. ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇందులో జరిగిన అక్రమాలపై ఏసీబీ విచారణకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. Short News | Latest News In Telugu | తెలంగాణ

అమెరికా ఎన్నికలు.. కమలా హారిస్ పూర్వికుల గ్రామంలో సంబరాలు
ByB Aravind

అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరికొస్తున్న నేపథ్యంలో కమలా హారిస్‌ పూర్వికుల గ్రామమైన తమిళనాడులోని తులసేంద్రపురంలో సంబరాలు జరుగుతున్నాయి. హారిస్ ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్

పోలవరం ప్రాజెక్టుపై అంబటి రాంబాబు సంచలన కామెంట్స్
ByB Aravind

పోలవరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి అంబటి రాయుడు కీలక కామెంట్స్ చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుకు మరోసారి తీవ్ర విఘాతం ఏర్పడిందని అన్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. Short News | Latest News In Telugu | నేషనల్

టీటీడీ ధర్మకర్తల మండలిలో.. కొత్తగా మరో సభ్యుడికి అవకాశం
ByB Aravind

టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడుతో పాటు మరో 23 మంది సభ్యుల పేర్లను టీటీడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా టీటీడీ మరో జాబితాను విడుదల చేసింది. అందులో బీజేపీ నేత జీ. భానుప్రకాశ్‌ రెడ్డి పేరును చేర్చింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

మహిళా నేతపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఆ పార్టీ ఎంపీపై కేసు నమోదు
ByB Aravind

బీజేపీ నుంచి పోటీ చేసేందుకు టిక్కెట్ దక్కని షాయినా ఎన్‌సీ అనే మహిళా నేత.. షిండే వర్గం శివసేనలో చేరడంతో యూబీటీ శివసేన ఎంపీ అరవింద్ సావంత్ చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. Short News | Latest News In Telugu | నేషనల్

ఉక్రెయిన్‌పై ఒకే నెలలో 2 వేల డ్రోన్ల దాడి.. రష్యా సంచలన ప్రకటన
ByB Aravind

రెండేళ్ల క్రితం మొదలైన రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే అక్టోబర్ నెలలో ఉక్రెయిన్‌పై 2 వేల డ్రోన్లతో దాడి చేశామని రష్యా తెలిపింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

ఇష్టమొచ్చినట్లు హామీలు ఇవ్వకండి.. మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు
ByB Aravind

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రాల బడ్జె్ట్‌ను పరిగణలోకి తీసుకోకుండా హామీలు ప్రకటించొద్దని సూచనలు చేశారు. Short News | Latest News In Telugu | నేషనల్

హైదరాబాద్‌లో త్వరలో ప్రపంచంలోనే ఎత్తయిన గాంధీ విగ్రహం.. ప్లానింగ్ ఇదే
ByB Aravind

మూసీ తీరంలోని ప్రపంచంలోనే ఎత్తయిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. బాపూఘాట్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసే పనులను ప్రభుత్వం వేగవంతం చేసింది. Short News | Latest News In Telugu | తెలంగాణ

సమీపిస్తున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. ఎంతమంది బరిలో ఉన్నారంటే
ByB Aravind

మహారాష్ట్రలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 7,994 మంది అభ్యర్థులు బరిలో దిగినట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. Short News | Latest News In Telugu | నేషనల్

Advertisment
తాజా కథనాలు