స్పెయిన్‌లో భారీ వరదలు బీభత్సం సృష్టించాయి. దీని ప్రభావంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. స్పెయిన్‌లో వరదల ప్రభావానికి 140 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
దేశవ్యాప్తంగా ఘనంగా దీపావళి వేడుకలు జరుగుతున్నాయి. పటాసుల మోతతో అంతటా సందడి వాతావరణం నెలకొంది. అయితే హిమాచల్‌ప్రదేశ్‌లోని ఓ మాత్రం ఈ పండుగకు దూరంగా ఉంది. Short News | Latest News In Telugu | నేషనల్
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఆక్స్ కేటీఆర్ పేరిట నెటిజన్లతో ముచ్చటించారు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
దీపావళి సందర్భంగా ప్రధాని మోదీ సైనికులతో వేడుకలు జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. దేశ సరిహద్దుల్లో ఒక్క అంగుళం భూమి విషయంలో కూడా భారత్ రాజీపడబోదని తేల్చిచెప్పారు. Short News | Latest News In Telugu | నేషనల్
తెలంగాణలో కూడా గాలి నాణ్యత దెబ్బతింటున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన పట్టణాల్లో ఎయిర్ క్వాలిటీ పడిపోతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. Short News | Latest News In Telugu
వన్ నేషన్ వన్ ఎలక్షన్‌ను అమల్లోకి తీసుకొస్తామన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. పార్లమెంటులో అందరీ అభిప్రాయం లేకుండా దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమని పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సరిహద్దు భద్రతా దళం(BSF), ఆర్మీ, నేవి, వాయుసేన సిబ్బందితో కలిసి ప్రధాని మోదీ దీపావళి వేడుకలు చేసుకున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం రద్దయ్యే అవకాశం ఉందనే ఊహాగాణాలు వినిపిస్తున్నాయి. తాజాగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలే ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి. Short News | Latest News In Telugu | నేషనల్
హెజ్‌బొల్లా కొత్త చీఫ్ నయీం ఖాసీం కీలక ప్రకటన చేశారు. సరైన ప్రతిపాదన జరిగితే ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పరిగణలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
దీపావళి సందర్భంగా అయోధ్యలో జరిగిన దీపోత్సవ వేడుక రెండు గిన్నీస్ రికార్డులు దక్కాయి. అత్యధిక సంఖ్యలో భక్తులు ఏకకాలంలో దీపాలతో హరతిని ప్రదర్శించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు