author image

B Aravind

నిర్మలా సీతరామన్‌తో చంద్రబాబు భేటీ.. రాజధాని అంశంపై కీలక చర్చలు
ByB Aravind

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. రాజధాని అభివృద్ధికి ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ఇస్తున్న రూ.15 వేల కోట్ల రుణం విడుదల అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

తెలంగాణ పర్యాటక రంగ అభివృద్ధికి కొత్త ప్లాన్: మంత్రి జూపల్లి
ByB Aravind

తెలంగాణలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు కదులుతోంది. రాష్ట్రానికి వచ్చేవారు పర్యాటక ప్రదేశాలు సందర్శించేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

మోదీకి బిగ్ షాక్.. ఎన్నికలకు ముందు అధికార మహాయుతి కుటమిలో విభేదాలు
ByB Aravind

మహారాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార మహాయుతి కూటమిలో విభేదాలు రావడం దుమారం రేపుతోంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం కావడం గమనార్హం. Short News | Latest News In Telugu | నేషనల్

Buffalo: దున్నపోతుతో నెలకు రూ.5 లక్షలు సంపాదిస్తున్నాడు భయ్యా..
ByB Aravind

హర్యానాలోని సిర్సాలో పల్విందర్ సింగ్ అనే రైతు దున్నపోతుతో ఏకంగా నెలకు రూ. 4 లక్షల నుంచి రూ.5 లక్షలు సంపాదిస్తున్నాడు. దాని వీర్యాన్ని మార్కెట్‌లో అమ్మడంతో పాటు ఇతర మార్గాల ద్వారా ఈ డబ్బును ఆర్జిస్తున్నాడు. Short News | Latest News In Telugu | నేషనల్

లెబనాన్‌, గాజాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్‌.. వీడియోలు చూస్తే హడలిపోవాల్సిందే
ByB Aravind

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు ముదురుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ లెబనాన్ రాజధాని బీరట్‌, అలాగే గాజాలో మరోసారి దాడులకు పాల్పడింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Draupadi Murmu: ద్రౌపది ముర్ముపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు..
ByB Aravind

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ఓ ఆదివాసి మహిళకు అత్యున్నత రాష్ట్రపతి పదవి ఇచ్చి గౌరవించిందని పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్

PM Modi: ప్రధాని మోదీకి తప్పిన పెను ప్రమాదం..
ByB Aravind

ప్రధాని మోదీకి పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో దేవగఢ్‌ ఎయిర్‌పోర్ట్‌లోనే ఆయన విమానం నిలిచిపోయింది. Short News | Latest News In Telugu | నేషనల్

KTR: లగచర్ల రైతులతో కేటీఆర్ ములాఖత్‌.. రేవంత్‌పై సంచలన వ్యాఖ్యలు
ByB Aravind

బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ సంగారెడ్డి జైల్లో ఉన్న లగచర్ల బాధిత రైతులతో మలాఖత్ అయి పరామర్శించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రాబంధులా వచ్చి పేదల భూములను కొల్లగొడుతున్నాడని విమర్శించారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

High Court: మైనర్ భార్యతో శృంగారంలో పాల్గొన్నా అది అత్యాచారమే: బాంబే హైకోర్టు
ByB Aravind

మైనర్ (18ఏళ్లలోపు) భార్య అంగీకారంతో శృంగారం చేసినా అది అత్యాచారమే అవుతుందని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. Short News | Latest News In Telugu | నేషనల్

దారుణం.. పోలింగ్ తర్వాత దళితుల ఇళ్లకు నిప్పు
ByB Aravind

మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. విజయ్‌పూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగిన తర్వాత హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.రెండు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో ఓ దళిత గ్రామంలో ఇళ్లకు నిప్పు పెట్టారు. Short News | Latest News In Telugu | నేషనల్

Advertisment
తాజా కథనాలు