శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ ఆరోపణలపై సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఎట్టకేలకు విచారణ ప్రారంభించింది. సిట్ కీలక సభ్యులు ఇంకా తిరుపతికి చేరుకోలేదు. కానీ డీఎస్పీల ఆధ్వర్యంలో దర్యాప్తును ప్రారంభించారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
మహారాష్ట్రలో భారీ విజయాన్ని కూడగట్టుకున్న మహాయుతి కూటమిలో ఇప్పుడు సీఎం బాధ్యతలు ఎవరు స్వీకరిస్తారనేదానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మరో 24 గంటల్లో ముఖ్యమంత్రి ఎవరో తెలిసే ఛాన్స్ ఉంది. Short News | Latest News In Telugu | నేషనల్
తెలంగాణలో మినీ అంగన్‌వాడీ టీచర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అప్‌గ్రేడ్ వేతనాలతో సహా పెండింగ్ బిల్లులు కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు. Short News | Latest News In Telugu
ఐపీఎల్ 2025 మెగా వేలం కొనసాగుతోంది. ఆటగాళ్లను దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. రిషబ్ పంత్‌ను లక్నో టీమ్ రూ.27 కోట్లకు సొంతం చేసుకుంది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
గూగుల్ మ్యాప్స్‌ను అనుసరించి వెళ్లడంతో వంతెన పైనుంచి కారు పడి ముగ్గురు మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. మృతదేహాలను బయటకు తీసిన పోలీసులు పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. Short News | Latest News In Telugu | నేషనల్
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో విక్టరీ సాధించిన ఇండియా కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ ఝార్ఖండ్ కొత్త సీఎంగా నవంబర్ 28న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
ఐపీఎల్ మెగా వేళం హోరాహోరిగా సాగుతోంది. రూ.641.5 కోట్లతో పది ఫ్రాంచైజీలు ఆటగాళ్లను తీసుకుంటున్నాయి. శ్రేయస్ అయ్యార్‌ను రూ.27.75 కోట్లతో అత్యధిక ధరకు పంజాబ్ కింగ్స్ టీమ్ దక్కించుకుంది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు టీమిండియా 534 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీతో ఆకట్టుకున్నాడు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ.26,75 కోట్లకు సొంతం చేసుకోగా.. ఈ రికార్డును రిషబ్ పంత్ బ్రేక్ చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్ రిషబ్ పంత్‌ను ఏకంగా రూ.27 కోట్లకు దక్కించుకుంది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక మెగా వేళం జరిగింది. ప్రముఖ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ.26,75 కోట్లకు సొంతం చేసుకుంది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
Advertisment
తాజా కథనాలు