author image

B Aravind

ఐపీఎల్‌ మెగా వేలం.. అర్ష్‌దీప్‌కు రూ.18 కోట్లు
ByB Aravind

ఐపీఎల్‌ 2025 మెగా వేలం కొనసాగుతోంది. పంజాబ్‌ టీమ్‌ అర్ష్‌దీప్‌ను రూ.18 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక కగిసో రబాడను గుజరాత్ టైటాన్స్ రూ.10.75 కోట్లకు దక్కించుకుంది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్

ipl mega Auction: మొదలైన ఐపీఎల్‌ 2025 మెగా వేలం..
ByB Aravind

ఐపీఎల్ 2025 మెగా వేలం మొదలైంది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా ఆదివారం, సోమవారం ఈ ఆక్షన్ జరగనుంది. మొత్తం పది ఫ్రాంచైజీలు 577 మంది ఆటగాళ్ల కోసం పోటీ పడనున్నాయి. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్

ఆ దేశంలో అధికారుల కంటే ఖైదీల సంపాదనే ఎక్కువ
ByB Aravind

యూకేలో జైళ్లలో శిక్ష అనుభవిస్తూ ఉపాధి పొందుతున్న ఖైదీలు అక్కడి అధికారుల కన్నా ఎక్కువ జీతం అందుకుంటున్నారు. వీళ్లలో కొందరు ఏకంగా ఏడాదికి 46,005 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.38,84,491 జీతం పొందుతున్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి.

రేపే పార్లమెంటు సమావేశాలు.. వాడివేడిగా సాగిన అఖిలపక్ష సమావేశం
ByB Aravind

పార్లమెంటు శీతాకాల సమావేశాలు.. నవంబర్ 25 నుంచి డిసెంబర్‌ 20 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదివారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. Short News | Latest News In Telugu | నేషనల్

మహాయుతి విజయానికి కలిసొచ్చిన ప్రధానాంశాలు ఇవే..
ByB Aravind

మహారాష్ట్ర ప్రజలు మహా వికాస్ అఘాడి కూటమికి షాక్‌ ఇచ్చారు. మహాయుతి కూటమికే అధికారంలోకి రాబోతుంది. ఇప్పటికే ఈ కూటమి శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. మహాయుతి గెలిచేందుకు కలిసొచ్చిన అంశాలేంటో ఈ ఆర్టికల్‌లో చదవండి. Short News | Latest News In Telugu | నేషనల్

హేమంత్‌ సోరెన్‌కే జై కొట్టిన ఝార్ఖండ్ ప్రజలు.. ఫలించిన ఆ రెండు అంశాలు
ByB Aravind

ఝార్ఖండ్‌లో ఎన్డీయే అనుసరించిన వ్యూహాలు బెడిసికొట్టాయి. హేమంత్ సోరెన్ పాలన దక్షతపైనే ప్రజలు మరోసారి విశ్వాసం వ్యక్తం చేశారు. దీంతో మరోసారి హేమంత్ సోరెన్ ఝార్ఖండ్ సీఎం కాబోతున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్

మహారాష్ట్రలో 'నితీష్ కుమార్' మోడల్.. సీఎం అభ్యర్థిపై బీజేపీ వ్యూహం ఇదేనా?
ByB Aravind

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి గెలుపు ఖరారైపోయింది. మహారాష్ట్రలో బీజేపీ పెద్ద పార్టీగా అవతరిస్తున్న నేపథ్యంలో ఈసారి ఆ పార్టీకి చెందిన నేతకే సీఎం కుర్చీ ఇస్తారని.. ఇక్కడ కూడా బీహార్ మోడల్‌ రిపీట్ అవుతుందనే చర్చలు నడుస్తున్నాయి.

Priyanka Gandhi: వయనాడ్‌లో గెలుపుపై ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు
ByB Aravind

ప్రియాంక గాంధీ తన గెలుపుపై ఎక్స్‌ వేదికగా స్పందించారు. ప్రజలు తనపై చూపించిన విశ్వాసంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ విజయాన్ని ప్రజల విజయంగా అభివర్ణించారు. పార్లమెంటులో మీ తరఫున తన గళాన్ని విప్పుతానని పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్

Maha Vikas Aghadi: మహా వికాస్ అఘాడి చేసిన ఈ తప్పులే ఓటమికి కారణం..
ByB Aravind

మహారాష్ట్ర ఎన్నికల్లో మహా వికాస్ అఘాడిని మారాఠి ప్రజలు తిరస్కరించారు మహాయుతి కూటమి గెలుపు ఖరారైపోయింది. అయితే మహా వికాస్ అఘాడి కూటమి చేసిన కొన్ని పొరపాట్ల వల్లే ఇలా ఘోర పరాజయం పొందిందనే చర్చ నడుస్తోంది. Short News | Latest News In Telugu | నేషనల్

మహారాష్ట్రలో సీఎం పోరు.. షిండే VS ఫడ్నవీస్
ByB Aravind

మహారాష్ట్రలో మహాయుతి నుంచి తర్వాతి సీఎం ఎవరూ అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. శివసేన నుంచి వచ్చిన ఏక్‌నాథ్ షిండే, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ మధ్య పోటీ నడుస్తోంది. Short News | Latest News In Telugu | నేషనల్

Advertisment
తాజా కథనాలు