పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించికి బాధితులు వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. Short News | Latest News In Telugu | తెలంగాణ
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
సిరియాలో 50 ఏళ్ల పాటు సాగిన అసద్ కుటుంబ పాలన అంతమైంది. అసలు సిరియాలో అంతర్యుద్ధం ఎలా మొదలైంది, అసద్ కుటుంబ పాలన ముగియడానికి గల కారణాల గురించి తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
బీజేపీ మూడు రాష్ట్రాల నుంచి రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్.కృష్ణయ్యకు అవకాశం కల్పించింది. ఒడిశా నుంచి సుజిత్ కుమార్, హర్యనా నుంచి రేఖాశర్మ పేర్లను ప్రకటించింది. Short News | Latest News In Telugu | నేషనల్
వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న కుంభమేళా కోసం 3 వేల ప్రత్యేక రైళ్లతో కలిపి మొత్తంగా 13 వేల రైళ్లను నడపనున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వెష్ణవ్ తెలిపారు. Short News | Latest News In Telugu | నేషనల్
సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్ మృతి చెందారన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. అయితే దీనికి సంబంధించి తాజాగా రష్యా కీలక ప్రకటన చేసింది. బషర్ అల్-అసద్ బ్రతికే ఉన్నారని పేర్కొంది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
సాధారణంగా కోతులు కొట్లాడుకుంటూ ఉంటాయి. అయితే తాజాగా రెండు కోతుల మధ్య జరిగిన కొట్లాట ఏకంగా రైళ్ల రాకపోకలనే ఆపేసింది. బిహార్‌లో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. Short News | Latest News In Telugu | నేషనల్
దాదాపు మూడేళ్ల నుంచి జరుగుతున్న యుద్ధంలో తాము 43 వేల మంది సైనికులను కోల్పోయామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
రైతుల తరపున అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని కేటీఆర్ అన్నారు. గురుకులాల్లో ఉన్న దుర్భర పరిస్థితులపై ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఓ రిపోర్టు ఇచ్చామన్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చడం మార్ఖత్వమని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా అంటూ మండిపడ్డారు. Short News | Latest News In Telugu
ధరణిలో పలు మార్పులు చేశామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 2020 ఆర్‌వోఆర్ చట్టంలో ఉన్న లోపాలు సరిచేసి 2024 ఆర్‌వోఆర్ చట్టాన్ని తీసుకొస్తున్నామని తెలిపారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు