పోలింగ్ బూత్‌లో ఎలక్ట్రానిక్ రికార్డులను ఎవరైనా తనిఖీ చేసేలా పర్మిషన్ ఇచ్చే నిబంధనల్లో ఈసీ మార్పులు చేసింది. దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. Short News | Latest News In Telugu | నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి బిగ్ షాక్ తగిలింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కులగణనపై ఆయన చేసిన వ్యాఖ్యలకు గాను ఉత్తరప్రదేశ్‌లో బరేలీ జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసింది.Short News | Latest News In Telugu | నేషనల్
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఇస్రో కీలక ఒప్పందం చేసుకున్నాయి. వ్యోమగాములకు ట్రైనింగ్ , పలు పరిశోధనలకు సంబంధించిన పనులకు సహకరించుకునేందుకు ఈ ఒప్పందంపై ఇరు సంస్థలు సంతకాలు చేసుకున్నాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
ఛత్తీస్‌గఢ్‌లో ఆదర్శ పెళ్లి జరిగింది. తరతరాలు వస్తున్న ఆచారాలు, సంప్రదయాలను పక్కన పెట్టి భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి ఓ జంట వివాహం చేసుకున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
కువైట్‌లో ఇంతమంది భారతీయులను చూడటం ఎంతో సంతోషంగా ఉందని.. ఇదో మినీ ఇండియాలా కనిపిస్తోందని ప్రధాని మోదీ అన్నారు.
హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకల కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. క్రిస్టియన్స్ ప్రభుత్వాలతో పోటీపడి పేదలకు విద్య, వైద్య సేవలు అందించారంటూ ఆయన కొనియాడారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను జైలు నుంచి విడుదల చేయాలని నిరసనలు జరుగుతున్నాయి. తాజాగా అక్కడి మిలటరీ కోర్టు 25 మంది పౌరులకు జైలుశిక్ష విధించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
తమిళనాడులోని ఓ గుడికి వెళ్లిన వ్యక్తి హుండీలో డబ్బులు వేస్తుండగా.. అతడి జేబులో ఉన్న ఐఫోన్ అందులో పడిపోయింది. Short News | Latest News In Telugu | నేషనల్
శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి తర్వాత భూ మోసాలు పోయాయని అన్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
శనివారం మాజీ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. సీఎం జగన్, జనసేన నేత నాగబాబు ఎక్స్‌లో ట్వీట్లు చేశారు. Short News | ఆంధ్రప్రదేశ్ | Latest News In Telugu
Advertisment
తాజా కథనాలు