కొండ మురళి, సురేఖ దంపతులు హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షీ నటరాజన్‌తో సమావేశమయ్యారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
చైనాకు సంబంధించి ఓ కీలక అప్డేట్ వెలుగులోకి వచ్చింది. బీజింగ్‌కు నైరుతి దిశలో 20 మైళ్ల దూరంలో ఓ భారీ రహస్య సైనిక నగరాన్ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్‌కు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఖాతాలను భారత్‌లో నిషేధించారు. ఈ నిషేధం బుధవారం ఎత్తివేశారు. కానీ మళ్లీ గురువారం ఖాతాలను నిషేధించారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
AP సర్కార్ ‘తల్లికి వందనం’ పథకంలో భాగంగా రెండో విడత డబ్బులను జూలై 10న రిలీజ్ చేయాలని నిర్ణయించింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
కొండా మురళి మీడియాతో మాట్లాడారు. తాను వెనుకబడిన వర్గాల ప్రతినిధినని.. ఎవరికీ భయపడేది లేదని తెలిపారు. నాకు నేనుగా ఎవరిపై కామెంట్లు చేయనని.. నా జోలికి వస్తే మాత్రం ఊరుకోని వార్నింగ్ ఇచ్చారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
మహారాష్ట్రలోని ముంబయిలో దారుణం జరిగింది. ఓ 16 ఏళ్ల విద్యార్థిపై ఉపాధ్యాయురాలు పదేపదే లైంగిక వేధింపులకు గురిచేయడం కలకలం రేపింది. Short News | Latest News In Telugu | నేషనల్ | క్రైం
గుజరాత్లో ఆసక్తిరక ఘటన చోటుచేసుకుంది. ఓ సీనియర్ న్యాయవాది బీర్ తాగుతూ క్లయింట్ తరఫున వాదనలు వినిపించారు. దీంతో గుజరాత్ హైకోర్టు చర్యలకు దిగింది. Short News | Latest News In Telugu | నేషనల్
పశ్చిమాఫ్రికాలోని మాలిలో మంగళవారం ఉగ్రదాడులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు భారతీయ పౌరులను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ మహిళా ఆస్తి కోసం తన అత్తనే హత్య చేసింది. ఆ తర్వాత ఇంట్లో నుంచి నగలు ఎత్తుకెళ్లింది. చివరికి ఈ హత్యకు సహకరించిన ఆమె చెల్లిని పోలీసులు అరెస్టు చేశారు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
గోవా నుంచి పుణె వెళ్తున్న స్పేస్‌జెట్ విమానంలో గాల్లో ఉండగానే ఓ కిటికీ ఫ్రేమ్ తెరుచుకుంది. దీంతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. చివరికి ఆ విమానం పుణె ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు