సినిమా | టాప్ స్టోరీస్ | సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ తన ఇన్ స్టా లో విరాట్ కోహ్లీతో దిగిన సెల్ఫీని అభిమానులతో పంచుకుంది. అది చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు.
Anil Kumar
సినిమా | 'దేవర' ప్రమోషన్స్ కోసం ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు. యువ హీరోలు సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ లతో కలిసి ఎన్టీఆర్, కొరటాల శివ ఈ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
సినిమా | చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'విశ్వంభర'. ఈ సినిమా నుంచి దసరా కానుకగా టీజర్‌ను రిలీజ్ చేసేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
సినిమా | టాప్ స్టోరీస్ | బిగ్ బాస్' సీజన్ 8 లాంచింగ్ ఎపిసోడ్‌కు ఏకంగా 18.9 టీఆర్పీ వచ్చింది. తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో ఇదే అత్యధికం కావడం విశేషం.
క్రైం | పెద్దపల్లి జిల్లాలోని ఓ ఆసుపత్రిలో ఏడు నెలల చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు.
సినిమా | 'దేవర'టీమ్ కు సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చింది. నాలుగు మార్పులు చేయాలని సూచించింది. ఫైట్ సీక్వెన్స్‌లో కత్తిపై మనిషి వేలాడుతున్న సీన్ మార్పులు చేయాలని కోరింది.
సినిమా | కోలీవుడ్ నటి నయనతార తన ఎక్స్ ఖాతా హ్యాక్ అయినట్లు తెలిపింది. తన అకౌంట్ నుంచి వచ్చే సందేశాలకు స్పందించకండి అంటూ ఎక్స్ వేదికగా రాసుకోచ్చింది.
సినిమా | క్యాన్సర్ పేషేంట్ కౌశిక్ RTV ద్వారా ఎన్టీఆర్ తో కలిపించాలని కోరారు. తనకు కీమో థెరపీ స్టార్ట్ చేసే లోపు ఎన్టీఆర్ ను కల్పించాల్సిందిగా RTV తో మాట్లాడారు.
సినిమా | టాప్ స్టోరీస్ | ఎన్టీఆర్ 'దేవర' మూవీ హాలీవుడ్ కు వెళ్తోంది. లాస్ ఏంజెలిస్‌లో జరగనున్న‘బియాండ్ ఫెస్ట్’లో ఈ మూవీని ప్రదర్శించనున్నారు.
క్రైం | కడప | కడప జిల్లా పులివెందులలో దారుణం చోటు చేసుకుంది. సొంత అన్న తన తమ్ముడ్ని చంపేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/zZOmfpnfAJ2gZoiyNCbA.jpg)
/rtv/media/media_files/lhGT5EgN8gX6pM9QiqnE.jpg)
/rtv/media/media_files/AX9xYtVGSiAU8MUHPcPF.jpg)
/rtv/media/media_files/6FpGayrQTfpnpAfGhAW6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Crime-Breaking-.jpg)
/rtv/media/media_files/ZDPILHEP3JvnYt5uGxqv.jpg)
/rtv/media/media_files/Rv7NeGCadyEKI8WGoEFY.jpg)
/rtv/media/media_files/lez1luzGHsHogcdGMfhr.jpg)
/rtv/media/media_files/pWVm8a0ieLbvvvKQCo2S.jpg)
/rtv/media/media_files/w3eaQG2wpfUpfgWUO5bq.jpg)