సినిమా | టాప్ స్టోరీస్ | హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు ప్రభాస్ మూవీలో ఛాన్స్ వచ్చిందట. నాలుగు రోజుల షూటింగ్ తర్వాత చెప్పకుండానే ఆ సినిమా నుంచి తొలగించారట.
Anil Kumar
సినిమా| టాప్ స్టోరీస్ | మహేష్ బాబు మరో బిజినెస్ లోకి అడుగుపెట్టనున్నాడట. 'వెల్‌నెస్ బ్రాండ్ ఫిట్ డే' అనే కంపెనీలో ఆయన పెట్టుబడులు పెట్టనున్నట్టు తెలుస్తోంది.
సినిమా | టాప్ స్టోరీస్ | సూపర్ స్టార్ రజినీకాంత్ 'శివాజి' మూవీ రీ రిలీజ్ కాబోతుంది.సెప్టెంబర్ 20న 4K వర్షన్‌లో ఈ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నారు.
సినిమా | టాప్ స్టోరీస్ | యువ హీరో ధృవ వాయు 'కళింగ' మూవీతో దర్శకుడు, హీరోగా మారాడు. తాజాగా ఈ సినిమా ప్రీమియర్లు వేశారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
సినిమా | టాప్ స్టోరీస్ | సింగర్ మనో కుమారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ రెస్టారెంట్‌లో ఇద్దరిపై దాడి చేసినందుకు గాను వాళ్లపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
సినిమా | టాప్ స్టోరీస్ | హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తాజా ఇంటర్వ్యూలో 'చిత్రపరిశ్రమలో నెపోటిజం ఉంది. ఈ కారణంతో నేను కొన్ని సినిమా ఛాన్సులను కోల్పోయానని అన్నారు.
సినిమా| టాప్ స్టోరీస్| మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
Latest news in telugu టాప్ స్టోరీస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'దేవర'. పాన్ ఇండియా లెవెల్ లో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 27 న గా రిలీజ్ కాబోతోంది.
జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ 'దేవర' సెప్టెంబర్ 27 న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ అత్యద్భుత రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/OQxvseoQY55ogo0EZF8U.jpg)
/rtv/media/media_files/GhLF4B1X87dDOAppVywr.jpg)
/rtv/media/media_files/Dq363VwRXgVlb8C3CvMF.jpg)
/rtv/media/media_files/k99HTcXGoJfVZA5PBCeF.jpg)
/rtv/media/media_files/pna5oP6GPt8vdz5QWjHS.jpg)
/rtv/media/media_files/x0TzNmLRfFzM2kzr7xeB.jpg)
/rtv/media/media_files/kmNyVsgDe1t4H9zVFXKk.jpg)
/rtv/media/media_files/z1pYodvCSiC4icrLX27f.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/cropped-bigboss-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-21-3.jpg)