'బొమ్మరిల్లు' సినిమా షూటింగ్ లో జెనీలియా తనపై కోపంతో వెళ్లిపోయిందని డైరెక్టర్ ఓ ఇంటర్వ్యూలో సినిమా విశేషాలను పంచుకున్నారు. సినిమా| Short News | Latest News In Telugu
Anil Kumar
పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు 'హరి హర వీర మల్లు' షూటింగ్ లో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. Short News | Latest News In Telugu | సినిమా
'మ్యాడ్ స్క్వేర్' మూవీ నుంచి నేడు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. 'లడ్డు గాని పెళ్లి' అంటూ సాగే ఈ సాంగ్ ఫుల్ సెలెబ్రేషన్ మోడ్ లో సాగింది. Short News | Latest News In Telugu | సినిమా
ఎన్టీఆర్ ‘దేవర’ ప్రమోషన్స్‌లో ..' NTR31' షూటింగ్ అప్‌డేట్‌ను పంచుకున్నారు. ప్రశాంత్‌నీల్ సినిమా చిత్రీకరణ అక్టోబర్ 21 నుంచి ప్రారంభమవుతుంది. సినిమా | Short News | Latest News In Telugu
రజినీకాంత్ ఓ రిపోర్టర్ పైమండి పడ్డారు. తాజాగా ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన ఆయన్ని తమిళనాడు ప్రస్తుత రాజకీయాల గురించి ఓ విలేకరి ప్రశ్నించాడు. సినిమా| Short News
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను లైంగిక ఆరోపణల కేసులో పోలీసులు నేడు కోర్టులో హాజరు పరిచారు. దీంతో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సినిమా| టాప్ స్టోరీస్| Short news
‘దేవర’ స్పెషల్ షోలకు తెలంగాణసర్కార్ అనుమతి ఇచ్చినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన జీవోను ఈ రోజు విడుదల చేయనున్నారు. సినిమా | టాప్ స్టోరీస్ | Short News
సినిమా | కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో అమితాబ్ బచ్చన్.. పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ప్రశ్న అడిగారు. దీంతో కంటెస్టెంట్ ఆడియన్స్ పోల్ ఆప్షన్ తీసుకోని ఆన్సర్ ఇచ్చాడు.
సినిమా | ఎన్టీఆర్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంది. ముంబైలోని దాదర్ చౌపత్తి బీచ్ వద్ద ఎన్టీఆర్ కటౌట్స్ వెలిశాయి. అభిమానులు వాటిని సముద్రంలో ఏర్పాటు చేశారు.
సినిమా | ‘యానిమల్’ డైరెక్టర్ తో ‘దేవర’ టీమ్ చిట్‌చాట్ నిర్వహించింది. దానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో మూవీ టీమ్ సినిమా విశేషాలు పంచుకుంది.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/xgIjf67uIRbaprIeX3hh.jpg)
/rtv/media/media_files/WKgYvOUuFeBC4qAlLWuJ.jpg)
/rtv/media/media_files/cxMQqQmcnnqd7LHiyYW5.jpg)
/rtv/media/media_files/Adlu4mCVvVxbPK4tsrQj.jpg)
/rtv/media/media_files/ASQKVaTFpwqZ41GPNI3m.jpg)
/rtv/media/media_files/eCOX3ARikHFTNEWGBUtl.jpg)
/rtv/media/media_files/eZyEYOovXt7Ll3UTnWeN.jpg)
/rtv/media/media_files/M4idrd80C2OCogI1s7b3.jpg)
/rtv/media/media_files/rxQbG2hIq5nW4Lz6JP2N.jpg)
/rtv/media/media_files/F8VfJTxKECIqMP97IyRu.jpg)