author image

Anil Kumar

క్యూట్ స్మైల్ తో కుర్రకారు మతులు పోగొడుతున్న నిత్యా మీనన్
ByAnil Kumar

హీరోయిన్ నిత్యా మీనన్ ప్రస్తుతం వెకేషన్ మోడ్ లో ఉంది. వెకేషన్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. ఆ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. Latest News In Telugu | సినిమా

తెలుగు ప్రజలకు క్షమాపణ కోరిన నటి కస్తూరి.. లేఖ విడుదల చేసి మరీ
ByAnil Kumar

నటి కస్తూరి తెలుగు వారి గురించి వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆమెపై తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. Short News | Latest News In Telugu | సినిమా

పవన్ రియల్ 'గబ్బర్ సింగ్' అవుతాడా? వారందరి లెక్కలు తేలుస్తాడా?.. నెట్టింట కొత్త చర్చ
ByAnil Kumar

సినిమాల్లో పవన్ ఖాకీ చొక్కా వేశాడంటే ఆయన డైలాగ్స్ తోనే ఫ్యాన్స్ కు పూనకాలు వస్తాయి. ఆయన చేతిలో నిజంగానే పోలీస్ డిపార్ట్మెంటే ఉంటే? Short News | Latest News In Telugu

పూరీకి హీరో దొరికేసాకాడోచ్.. ఈసారైనా హిట్ కొడతాడా?
ByAnil Kumar

డబుల్ ఇస్మార్ట్' తో డిజాస్టర్ అందుకున్న పూరీ జగన్నాథ్.. తన నెక్స్ట్ మూవీని అక్కినేని నాగార్జునతో చేయనున్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | సినిమా

ఆకుపచ్చ చీరకట్టి.. ముక్కుపుడక పెట్టి.. శ్రీలీల అందాలకు కుర్రకారు ఫిదా
ByAnil Kumar

యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీలా ఆకుపచ్చ చీరలో మెరిసింది. ముక్కు పుడిక పెట్టి మత్తెక్కించే ఫోజులతో నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. Latest News In Telugu | సినిమా

'తండేల్' రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన.. చైతూ, సాయి పల్లవి ఎమోషనల్ పోస్టర్
ByAnil Kumar

'తండేల్' సినిమా విడుదల తేదీపై క్లారిటీ ఇస్తూ చిత్రబృందం ప్రెస్‌మీట్‌ నిర్వహించింది. ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నట్లు తెలిపింది. Short News | Latest News In Telugu

గ్రాండ్ గా 'గేమ్ ఛేంజర్' టీజర్ లాంచ్ ఈవెంట్.. ఎప్పుడు, ఎక్కడంటే?
ByAnil Kumar

'గేమ్‌ ఛేంజర్' టీజర్ ను నవంబర్ 9న లాంచ్ చేయబోతున్నారు మేకర్స్. టీజర్‌ లాంచ్ ఈవెంట్‌ను లక్నోలో నిర్వహించనున్నారు. Short News | Latest News In Telugu | సినిమా

HBD Virat : విరాట్ కోహ్లీ సాధించిన రికార్డులు ఇవే!
ByAnil Kumar

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బర్త్ డే నేడు. ఈ సందర్భంగా అంత‌ర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ సాధించిన పలు అరుదైన రికార్డుల‌పై ఓ లుక్కేద్దాం. వెబ్ స్టోరీస్

Kanguva : వామ్మో.. 'కంగువా' అన్ని వేల స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుందా?
ByAnil Kumar

'కంగువా' మూవీని ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు 10 వేల‌కు పైగా స్క్రీన్‌ల‌లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు నిర్మాత తెలిపారు.. Short News | Latest News In Telugu | సినిమా

Advertisment
తాజా కథనాలు