'జై హనుమాన్'లో దగ్గుబాటి రానా భాగం కాబోతున్నాడు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. రానా, రిషబ్‌శెట్టితో కలిసి దిగిన ఫొటో పంచుకున్నారు. Short News | Latest News In Telugu | సినిమా
Anil Kumar
బిగ్‌బాస్ 8లో అప్పుడే పదోవారం వచ్చేసింది. నయని పావని ఎలిమినేట్ కావడంతో ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. ఇక ఎప్పటిలానే సోమవారం నామినేషన్స్ సందడి మొదలైంది. వెబ్ స్టోరీస్
నితిన్ 'తమ్ముడు' రిలీజ్ డేట్ ను మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. '2025 మహా శివరాత్రి సందర్భంగా సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు.Short News | Latest News In Telugu
యూట్యూబర్ హర్షసాయి ఎట్టకేలకు బయటికొచ్చాడు. విదేశాల నుండి తిరిగి వస్తూ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నాడు. Short News | Latest News In Telugu | సినిమా
ఈవారం అలరించేందుకు కొన్ని చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. తొమ్మిది సినిమాలు నవంబర్ 8 న రిలీజ్ కు క్యూ కట్టాయి. వెబ్ స్టోరీస్ Latest News In Telugu
'తండేల్' రిలీజ్ డేట్ ను ఫైనల్ చేశారట. ఈ చిత్రాన్ని 2025 ఫిబ్రవరి రెండో వారానికి ముందే విడుదల చేయాలని ఫిక్సయినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | సినిమా
'స్పిరిట్' కోసం సందీప్ రెడ్డి వంగా.. నయనతారను హీరోయిన్ గా ఫైనల్ చేశారట. ఇప్పటికే స్క్రిప్ట్ ని నయనతారకు వినిపించాడట. Short News | Latest News In Telugu | సినిమా
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చాలా రోజుల తర్వాత చీర కట్టింది. ఎరుపు రంగు చీరలో ఎంతో అండగా ముస్తాబై ఆకట్టుకుంది. Latest News In Telugu | సినిమా
ఈ వారం ఓటీటీలో మాత్రం ఏకంగా 23 సినిమాలు/ వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో 4 సినిమాలు సినీ లవర్స్ కు చాలా స్పెషల్. Short News | Latest News In Telugu
ప్రభాస్, ప్రశాంత్ వర్మ మూవీకి సంబంధించి పలు అప్డేట్స్ చక్కర్లు కొడుతున్నాయి. సినిమాలో ప్రభాస్ పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉంటాయట. Short News | Latest News In Telugu
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2024/11/05/uDyVr6KE8Ezir7Ch6swb.jpg)
/rtv/media/media_files/2024/11/04/aRNfcNeHZcOcQlOunk4T.jpg)
/rtv/media/media_files/2024/11/04/cr121uLufd0e9JTHb0K1.jpg)
/rtv/media/media_files/2024/11/04/7K4KHWEjB3zoDjlaQZbX.jpg)
/rtv/media/media_files/2024/11/04/zMKPtYLG520HOR19KzY3.jpg)
/rtv/media/media_files/2024/11/04/A1cRwvqroQfaK29B6en3.jpg)
/rtv/media/media_files/2024/11/04/LOZjfbDHYfpPNJarG1nJ.jpg)
/rtv/media/media_files/2024/11/04/qygBXWQDKOBnyY2GxhQN.jpg)