Pushpa 2 : కిస్సిక్ సాంగ్.. ఇలా ఎక్కేస్తుందేంటి మావా! సోషల్ మీడియాలో, బయట ఎక్కడ విన్నా 'కిస్సిక్' పాటే వినిపిస్తోంది. ఫోన్, టీవీల నుంచి మొదలుకొని ఆటోలు, బస్సుల్లోనూ ఇదే పాట వినిపిస్తోంది. చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్ద వాళ్ళ దాకా అందరూ ఈ సాంగ్ వింటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. By Anil Kumar 01 Dec 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి ప్రస్తుతం సోషల్ మీడియాలోచూసినా, బయట ఎక్కడ చూసినా 'పుష్ప2' మేనియానే నడుస్తోంది. ముఖ్యంగా మ్యూజిక్ లవర్స్ అయితే ఈ సినిమా నుంచి రీసెంట్ గా రిలీజైన 'కిస్సిక్' సాంగ్ తో వైబ్ అవుతున్నారు. ఎక్కడ విన్నా ఇదే పాట మారుమోగిపోతోంది. ఫోన్, టీవీల నుంచి మొదలుకొని ఆటోలు, బస్సుల్లోనూ ఇదే పాట వినిపిస్తోంది. Naku ekkesindhayya @ThisIsDSP ❤️Especially this bit of the song 🎵 #Kissik #Pushpa2TheRule @alluarjun pic.twitter.com/knLhEWdIoA — . (@alanatiallari_) November 24, 2024 చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్ద వాళ్ళ దాకా అందరూ ఈ సాంగ్ వింటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. నిజానికి ఈ పాట రిలీజ్ అయినప్పుడు ఎవ్వరికీ అంతగా నచ్చలేదు. ఫ్యాన్స్ కూడా ఊహించనంతగా ఏం లేదని కామెంట్స్ చేశారు. కానీ రిపీట్ మోడ్ లో వింటుంటే అలా ఎక్కేసింది. Whole song is ok,but this part of song in Hindi issa absolute banger 🥵 #Kissik #Pushpa2TheRule pic.twitter.com/2cba2ir8Ru — Lokesh (@AryaLokesh05) November 24, 2024 Also Read : బాబోయ్.. 'పుష్ప2' టికెట్ రేట్ 3 వేలా? మ్యూజిక్ డైరెక్టుగా మణిశర్మ ఓ సందర్భంలో.. ఏ పాట ఎప్పుడు ఎలా నచ్చుతుందో ఎవ్వరం చెప్పాలేం. కొన్ని పాటలు ఒక్కసారి వినగానే నచ్చుతాయి, కొన్ని పాటలు వింటూ వింటూ మన మైండ్ లోకి ఆటోమేటిక్ గా ఎక్కేస్తాయి..' అన్నట్లు ఈ కిస్సిక్ సాంగ్ కూడా అంతే.. వింటూ వింటూ మైండ్లోకి ఎక్కేసింది. Telugu version High🔥Hindi version High🔥Tamil version High🔥Ee 3mix chesi vinte🥵🥵🥵🥵🥵Just addicted #KissikSong pic.twitter.com/k9vY8SGrJy — 𝐃 𝐈𝐂𝐎𝐍 (@DeICONX) November 26, 2024 సోషల్ మీడియా ట్రెండింగ్ లో.. ప్రెజెంట్ సోషల్ మీడియాలో ఈ సాంగ్ గురించే డిస్కషన్ అంతా. రీసెంట్ అడిక్టెడ్ సాంగ్ అని, కిస్సిక్ తో వవైబ్ అవుతున్నా అని, కిస్సిక్ ఇలా ఎక్కేస్తుందేంటి మావా, ఈ సాంగ్ మైండ్ లో నుంచి వెళ్ళట్లేదు అంటూ..' నెటిజన్స్ అంతా కిస్సిక్ సాంగ్ పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ సాంగ్ కాస్త సోషల్ మీడియా ట్రెండింగ్ లో నిలిచింది. ఇక యూట్యూబ్ లో ఈ పాట 40 మిలియన్స్ కి పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది. First Time :- Em song ra idhi..Second Time :- OK OKThird Time :- Baane vundee..Fourth Time:- Debbal Padthay ra Debbal Padthay raa..🕺💃DSP song kadha okasari vinagane ekkadu vina vinaga ekkesthadi mellaga..#Kissik #Pushpa2TheRulepic.twitter.com/zKn3xUI0QD — Vishwanath! (@AvishTweetss) November 24, 2024 Also Read : రెమ్యునరేషన్ లోనూ తగ్గేదేలే..'పుష్ప2' కి బన్నీ అన్ని కోట్లు తీసుకున్నాడా? #pushpa2 #kissik మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి