నారా భువనేశ్వరి తన సోదరుడు బాలకృష్ణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ తనకు తమ్ముడని అందరూ అనుకుంటారని అన్నారు. Short News | Latest News In Telugu | సినిమా

Anil Kumar
జగపతిబాబు షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో తన కోసం యూట్యూబేర్ రవి అనే వ్యక్తి ఫుడ్ పంపించాడని అన్నాడు. Short News | Latest News In Telugu | సినిమా
కీర్తి సురేష్ ఇటీవలే పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే. పెళ్ళై కనీసం వారం కూడా కాలేదు అప్పుడే తన కొత్త సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది. Short News | Latest News In Telugu
అల్లు అర్జున్ జైలు నుంచి బయటికొచ్చాక చిరు, నాగబాబు ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. ఇదే ఊపులో పవన్ ను కూడా కలవాలనుకున్నాడు. Short News | Latest News In Telugu | సినిమా
డైరెక్టర్ శంకర్ తాజా ఇంటర్వ్యూలో 'ఇండియన్ 2’ రిజల్ట్ గురించి మాట్లాడారు. సినిమాకు నెగిటివ్ టాక్ వస్తుందని అస్సలు ఊహించలేదు. Short News | Latest News In Telugu | సినిమా
ప్రశాంత్ వర్మ, మోక్షజ్ఞ మూవీ క్యాన్సిల్ అయిందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా నిర్మాణ సంస్థ దీనిపై స్పందించింది. Short News | Latest News In Telugu | సినిమా
కృతి శెట్టి బ్లూ శారీలో తన అందాలు ఆరబోస్తూ ఫొటో షూట్ నిర్వహించింది. ఆ ఫొటోలను చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. Latest News In Telugu | సినిమా
'రాజా సాబ్' మూవీ టీజర్ పై వస్తున్న రూమర్స్ కు నిర్మాణ సంస్థ చెక్ పెట్టింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేసింది. Short News | Latest News In Telugu | సినిమా
ఈ ఏడాది అత్యధికంగా సెర్చ్ చేసిన భారతీయ సినిమాల లిస్ట్‌ను గూగుల్ రిలీజ్ చేసింది. ఇందులో శ్రద్ధాకపూర్ నటించిన 'స్త్రీ-2' తొలిస్థానంలో నిలిచింది. వెబ్ స్టోరీస్
గేమ్ ఛేంజర్' సినిమా నుంచి నాలుగో పాటకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. ఈ ప్రోమోలో విజువల్స్ అదిరిపోయాయి. Short News | Latest News In Telugu
Advertisment
తాజా కథనాలు