బ్లూ శారీలో కృతి శెట్టి అందాల ఆరబోత.. చూస్తే మతిపోవడం ఖాయం కృతి శెట్టి తాజాగా బ్లూ శారీలో తన అందాలు ఆరబోస్తూ ఫొటో షూట్ నిర్వహించింది. ఆ ఫొటోలను ఇన్ స్టాలో షేర్ చేయగా.. వాటిని చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. కృతి శెట్టి లేటెస్ట్ పిక్స్ పై లైకుల వర్షం కురిపిస్తున్నారు. By Anil Kumar 18 Dec 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి 1/7 కన్నడ సొగసారి కృతి శెట్టి ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. 2/7 నిత్యం తనకు సంబంధించిన విషయాలు, ఫోటోలు ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. 3/7 తాజాగా బ్లూ శారీలో తన అందాలు ఆరబోస్తూ ఫొటో షూట్ నిర్వహించింది. 4/7 ఆ ఫొటోలను ఇన్ స్టాలో షేర్ చేయగా.. వాటిని చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. కృతి శెట్టి లేటెస్ట్ పిక్స్ పై లైకుల వర్షం కురిపిస్తున్నారు. 5/7 ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులను దగ్గరైన ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే కుర్రాళ్ల మదిలో గూడు కట్టేసింది ఈ భామ. 6/7 ఆ తర్వాత శ్యామ్ సింఘా రాయ్, బంగార్రాజు, వారియర్, మాచర్ల నియోజక వర్గం, మనమే వంటి పలు సినిమాల్లో నటించింది. 7/7 ఇటీవల తమిళంలో రిలీజ్ అయిన 'ARM' సినిమా సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా 100 కోట్ల వసూళ్లు రాబట్టింది. #kriti-shetty మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి