author image

Anil Kumar

Sukumar : ఆ సినిమా రిలీజ్ టైమ్ లో దిల్ రాజు కాళ్ళు పట్టుకున్న సుకుమార్.. అసలేం జరిగిందంటే?
ByAnil Kumar

'ఆర్య' సినిమా అల్లు అర్జున్, సుకుమార్ కెరీర్స్ కి ఎంత హెల్ప్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దిల్ రాజు వల్లే ఈ కాంబినేషన్ సెట్ అయింది. ఇదే విషయాన్ని సుకుమార్ తాజాగా జరిగిన 'ఆర్య' 20 ఇయర్స్ సెలెబ్రేషన్స్ లో చెప్పాడు.

Devara Release : పవన్ ప్లేస్ లో ఎన్టీఆర్.. సెప్టెంబర్లోనే 'దేవర' సందడి!
ByAnil Kumar

: కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 'దేవర' మూవీ రెండు భాగాలుగా రాబోతున్న విషయం తెలిసిందే. పార్ట్- 1 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఏప్రిల్ లోనే రావాల్సిన ఈ సినిమాని పలు అనివార్య కారణాల వల్ల అక్టోబర్ 10 న విడుదల చేస్తున్నట్లు మూవీ టీమ్ రీసెంట్ గానే అధికారికంగా ప్రకటిచింది.

Shilpa Shetty : ఆ హీరో వల్లే నా కన్యత్వం పోయింది.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
ByAnil Kumar

Shilpa Shetty : బాలీవుడ్ సెలబ్రిటీస్ కి లవ్, అఫైర్స్ కొత్తేమి కాదు. ఒకర్ని లవ్ చేసి మరొకరితో డేటింగ్ చేసి, ఇంకొకరిని పెళ్లి చేసుకున్న హీరో, హీరోయిన్లు చాలామందే ఉన్నారు ఇండస్ట్రీ లో. ఇప్పటికీ ఈ ట్రెండ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది.

Rashmika Mandanna : బాలీవుడ్ కండల వీరుడితో రష్మిక మందన రొమాన్స్!
ByAnil Kumar

Rashmika Mandanna : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ AR మురుగదాస్ దర్శకత్వంలో 'సికందర్' అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయడంతో పాటూ రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు.

Amulya Gowda : లైంగిక వేధింపులకు గురైన 'కార్తీక దీపం' సీరియల్ నటి!
ByAnil Kumar

Amulya Gowda : సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులకు గురైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుల నుండి మొదలు కొని స్టార్ హీరోయిన్స్ దాకా ఎంతో కాస్టింగ్ కౌచ్ బారిన పడ్డవారే. ఈ విషయాన్ని కొందరు బహిరంగానే వెల్లడించారు.

Vijay Devarakonda : కత్తి నేనే, నెత్తురు నాదే, యుద్ధం నాతోనే అంటున్న విజయ్ దేవరకొండ.. రౌడీ హీరో కొత్త సినిమా పోస్టర్ అదుర్స్!
ByAnil Kumar

Vijay Devarakonda : టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ రీసెంట్ గా 'ఫ్యామిలీ స్టార్' అనే క్లాస్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిచారు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేదు.

Sai Pallavi Birthday Special : సాయి పల్లవికి 'తండేల్' టీమ్ బర్త్ డే గిఫ్ట్.. ఆకట్టుకుంటున్న మేకింగ్ వీడియో!
ByAnil Kumar

Sai Pallavi Making Video From Thandel: సాయి పల్లవి లాంగ్ గ్యాప్ తర్వాత నాగ చైతన్యతో కలిసి ' తండేల్' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Chiranjeevi : రేపే చిరంజీవికి పద్మవిభూషణ్.. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్న మెగాస్టార్!
ByAnil Kumar

Megastar Chiranjeevi : టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. యువ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

Advertisment
తాజా కథనాలు